Meta Down: ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ డౌన్.. మళ్లీ ఏమైందంటూ నెటిజన్స్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం, మెటా యొక్క ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లను ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు వినియోగించుకోలేక పోతున్నారని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్‌లు కొద్దీ సేపు అందుబాటులో లేవు. ఈ సమయంలో వినియోగదారు ఆటోమేటిక్ గా లాగ్ అవుట్ చేయబడ్డారు. అదేవిధంగా, వినియోగదారులు బుధవారం ఈ యాప్ లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారు.
Also Read
- Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
ఇన్స్టాగ్రామ్ యాప్‌ని యాక్సెస్ చేయడంలో 18,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కొన్నారని డౌన్ డిటెక్టర్ నుండి వచ్చిన డేటా చూపిస్తుంది. వీటిలో 59% మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. అలాగే 34% మంది సర్వర్ కు కనెక్ట్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ఇంకా 7% మంది ప్రజలు యాప్ లోకి లాగిన్ కావడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ వినియోగదారులతో సహా అనేక మూలాధారాల నుండి స్థితి నివేదికలను సేకరించడం ద్వారా ఈ అంతరాయాలను ట్రాక్ చేస్తుంది.
ఇక ఈ సందర్భంగా అనేకమంది నెటిజన్స్ వారికి తలెత్తిన సమస్యలపై ఎక్స్ వేదికగా స్పందించారు. అందులో భాగంగా ఇంస్టాగ్రామ్ నిజంగా వినియోగదారులందరికి డౌన్ అయ్యిందా.. అంటూ ప్రశ్నించగా.., మరికొందరైతే.. మళ్లీ ఇంస్టాగ్రామ్ డౌన్.. ఇది అందరి సమస్య నా., అంటూ కామెంట్ చేశారు. మరికొందరు ఫన్నీగా ‘ఇంస్టాగ్రామ్ డౌన్ అయినప్పుడు కడుపు నొప్పిగా ఉందని ఎలా ఫిర్యాదు చేసుకోవాలంటూ’ కామెంట్ చేశారు. అలాగే మరికొందరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అయినంతగా మరో యాప్ డౌన్ కథను కామెంట్స్ చేశారు. ఇంకొందరైతే ఏకంగా.. ఇలానే శాశ్వతంగా ఉండనివ్వండి అంటూ కామెంట్ చేశారు.
తాజావార్తలు
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
-
వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!