రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమాకు ‘మాటే మంత్రము’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. రాహుల్ విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ జరిగింది. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తుండటం విశేషం. ‘మాటే మంత్రము’ చిత్రాన్ని కోట ఫిలిం ఫ్యాక్టరీ, ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సుశాంత్ రెడ్డి…
రాహుల్ విజయ్, మేఘా ఆకాశ్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ పూర్తయిపోయింది. హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ జరుపుకున్న చిత్ర బృందం ఇటీవల మలి షెడ్యూల్ కోసం గోవా వెళ్ళింది. అక్కడే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని గుమ్మడి కాయ కూడా కొట్టేసింది. ఈ చిత్రానికి మేఘా ఆకాశ్ తల్లి బిందు ఆకాశ్ సమర్పకురాలిగా వ్యవహరిస్తుండటం విశేషం. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ.…
యంగ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం “గుర్తుందా శీతాకాలం”. నాగశేఖర్ మూవీస్, శ్రీ వేదాక్షర మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహించారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఇది పర్ఫెక్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ట్రైలర్ సత్యదేవ్ తనకు…
నాలుగేళ్ళ క్రితం నితిన్ ‘లై’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాశ్. ఆ తర్వాత సంవత్సరమే నితిన్ మూవీ ‘చల్ మోహన్ రంగా’లోనూ మేఘా నాయికగా నటించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. చిత్రం ఏమంటే… ఆమె నటించిన తొలి రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. బట్… ‘లై’ పాటలు హిట్ కావడంతో, యూత్ లో మేఘా ఆకాశ్ కు ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆ తర్వాత తమిళ, హిందీ…
‘చూసీ చూడంగానే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మను చరిత్ర’. లవ్ అండ్ వార్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై నారల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ‘మను చరిత్ర’ ప్రీ ఫేస్ పేరుతో టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల…
తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో, రకరకాల జానర్లలో ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌తో పాటు కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తోంది జీ5. ఇటీవల ‘అలాంటి సిత్రాలు’ సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ లోవిడుదల చేసిన ‘జీ 5’ విజయదశమి కానుకగా సూపర్ హిట్ సినిమా ‘రాజ రాజ చోర’ ను అందించబోతోంది. శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రమిది. కరోనా సెకండ్…
మంచి కంటెట్‌తో ఫీల్‌గుడ్ సినిమాలను అందించే హీరోగా శ్రీవిష్ణు ప్రేక్షకుల మదిలో నిలిచారు. అప్పట్లో ఒకడుండే వాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాలతో తనకంటూ టాలీవుడ్‌లో ఓ మార్కెట్‌ను ఎస్టాబ్లిష్ చేసుకొన్నారు. యావరేజ్ నుంచి మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకొన్నారు శ్రీవిష్ణు.. ఆయన ఇటీవలే నటించిన ‘రాజ రాజ చోర’ చిత్రం నేటికీ 30 రోజులు పూర్తిచేసుకొంది. ఈ సందర్బంగా చోరుడికి రాజ మార్గం!… అంటూ శ్రీవిష్ణు…
ఇటీవల విడుదలైన ‘రాజ రాజ చోర’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది మేఘా ఆకాశ్. మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘లెవన్త్ అవర్’ వెబ్ సీరిస్ లో కీలక పాత్ర పోషించాడు అరుణ్ అదిత్. వీరిద్దరితో పాటు అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘డియర్ మేఘ’. ఈ ముక్కోణ ప్రేమకథా చిత్రం శుక్రవారం విడుదలైంది. మేఘ (మేఘా ఆకాశ్) బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్. తమ కాలేజీలో ఎంటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అర్జున్…
సెన్సేషనల్ డైరెక్టర్ వర్మ అందాన్ని ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకుంటారు కూడా. ముఖ్యంగా హీరోయిన్లు, యాంకర్ల పై ఆయన కురిపించే ప్రశంసలు, పొగడ్తల వర్షాన్ని ఆపడం ఎవరితరం కాదు. తాజాగా క్యూట్ బ్యూటీ మేఘ ఆకాష్ విషయంలో కూడా అదే జరిగింది. మేఘ ఆకాష్ ను ఆర్జీవీ తన పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. 40 ఏళ్ళ క్రితం ఇలాంటి అమ్మాయి తనకు దొరికితే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. అసలు డివోర్స్…