అక్టోబర్ 8న ఓటీటీలో ‘రాజ రాజ చోర’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో, రకరకాల జానర్లలో ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌తో పాటు కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తోంది జీ5. ఇటీవల ‘అలాంటి సిత్రాలు’ సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ లోవిడుదల చేసిన ‘జీ 5’ విజయదశమి కానుకగా సూపర్ హిట్ సినిమా ‘రాజ రాజ చోర’ ను అందించబోతోంది. శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రమిది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆగస్టు 19న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను నవ్వించడంతో పాటు చక్కటి సందేశాన్ని కూడా ఇచ్చింది.
Read Also : ‘వేధింపులు’ అంటూ సమంత స్టైలిస్ట్ షాకింగ్ పోస్ట్
Also Read
- NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
- Vishwanath and Sons Trailer: 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
- Ritika Nayak : 'కొరియన్ కనకరాజు'తో జాక్‌పాట్.. టాలీవుడ్‌కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
- Varun Tej : 'ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదు'.. ట్రోల్స్‌పై వరుణ్ తేజ్ క్లారిటీ..
ఇప్పుడు దసరా కానుకగా ఈ చిత్రాన్ని ‘జీ 5’ ఓటీటీలో విడుదల చేయనున్నారు. హసిత్ గోలి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో దొంగ గా శ్రీ విష్ణు, అతని భార్యగా సునైన, ప్రేయసిగా మేఘా ఆకాష్, ఇతర పాత్రల్లో రవి బాబు, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, గంగవ్వ, తనికెళ్ల భరణి నటించారు. వివేక్ సాగర్ సంగీతం ఆకట్టుకుంది. విజయదశమి తర్వాత 22న ‘హెడ్స్ అండ్ టేల్స్’ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయనుంది జీ5. మరి ఈ సినిమాలకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.



తాజావార్తలు
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!