టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘ ఆకాష్ కథానాయికగా నటించగా.. హితేశ్ గోలి దర్శకత్వం వహించారు. టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రొమోషన్ స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసిన ‘మాయ.. మాయ’ లిరికల్ సాంగ్ ఆకట్టుకొంటుంది. అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించగా.. వివేక్…
యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా కామెడీ నేపథ్యంలో వస్తున్న సినిమా ‘రాజ రాజ చోర’. ఈమధ్య కాలంలో వచ్చిన శ్రీ విష్ణు సినిమాలన్ని కామెడీ నేపథ్యంలోనే సాగుతున్నాయి. ఆయన నటించిన సినిమాల్లో ‘బ్రోచేవారెవరురా’ మంచి క్రైమ్ కామెడీ సినిమాగా మిగిలింది. అప్పటినుంచి శ్రీ విష్ణు ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ‘రాజ రాజ చోర’ సినిమా కూడా పోస్టర్లు, టీజర్ తో అలాంటి బజ్ క్రియేట్ చేస్తుంది. శ్రీ విష్ణు సరసన మేఘా ఆకాష్,…
మేఘా ఆకాశ్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డియర్ మేఘా’. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వేదాంశ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఫీల్‌గుడ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడలో ‘దియా’ పేరుతో మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘గుండెల్లో కన్నీటి మేఘం.. కమ్మిందా తానైతే దూరం’ అంటూ సాగే ఈ…
అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. అర్జున్ సోమయాజులు మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఎ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుంది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు,…
అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ హీరోహీరోన్లుగా నటించిన బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. తాజాగా ఈ చిత్రం నుంచి “ఆమని ఉంటే” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ పై తన ప్రేమను ఫీల్ అవుతున్నాడు. రొమాంటిక్ ఫీల్ గుడ్ సాంగ్ “ఆమని ఉంటే” సాంగ్ ను ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. కృష్ణ కాంత లిరిక్స్ అందించగా గౌర హరి…
అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. అర్జున్ సోమయాజులు మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఎ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుంది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందిం రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ఓటిటి ప్లాట్ ఫామ్ పై…
ప్రముఖ తమిళ దర్శకుడు ఎ. ఎల్. విజయ్ తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ‘అక్టోబర్ 31 – లేడీస్ నైట్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు నలుగురు ప్రముఖ కథానాయికలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నివేతా పేతురాజ్, మంజిమా మోహన్, రెబా మోనికా జాన్, మేఘా ఆకాశ్ ఆ నలుగురు! విశేషం ఏమంటే… ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం దర్శకుడు ఎ.…
యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా, మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా.. హసిత్ గోలీ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. పూర్తి కామెడీ జోనర్ లో సాగే సినిమాగా టీజర్ బట్టి తెలుస్తోంది. ఈమధ్య కాలంలో వచ్చిన శ్రీ విష్ణు సినిమాలన్ని కామెడీ నేపథ్యంలోనే సాగడం…