Ravanasura: మాస్ మహారాజా రవితేజ వరుసగా రెండు హిట్లు అందుకొని మంచి జోరు మీద ఉన్నాడు. వాల్తేరు వీరయ్య, ధమాకా రెండు మాస్ హిట్లు.. ఇక ఇదే జోరుతో తన తదుపరి సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. అదే రావణాసుర.
మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం 'రావణాసుర' ఏప్రిల్ 9న రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేసిన మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.
పాతికేళ్ళ క్రితం తెలుగువారిని ఆకట్టుకున్న 'ప్రేమదేశం' చిత్రం ఇప్పుడు మరోసారి జనం ముందుకు రాబోతోంది. విశేషం ఏమంటే... తాజాగా అదే పేరుతో మరో 'ప్రేమదేశం' తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు శుక్రవారమే విడుదల అవుతున్నాయి.
సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన 'గుర్తుందా శీతాకాలం' మూవీ ఈ నెల 9న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా విడుదలైన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ చిత్రాన్ని నాగార్జున 'గీతాంజలి'తో పోల్చారు సత్యదేవ్!
త్రిగుణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన 'ప్రేమదేశం' చిత్రంలో మధుబాల కీలక పాత్ర పోషించారు. అవకాశం ఇవ్వాలే కానీ కామెడీతో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రనూ తాను చేస్తానని ఆమె చెబుతున్నారు.