అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్నా ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read : MegaStar : విశ్వంభర స్పెషల్ సాంగ్..…
మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ ల్లో మంచి ఎంటర్‌టైనింగ్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. చిరు కెరీర్ లో157వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే మంచి హైప్ ఉంది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ద్వారా ఈ ఏడాది అనిల్ ఊహించని విధంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయనున్నారనే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసారా దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటాషి నేపథ్యంలో తెరకెక్కుతుంది. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. చాలా కాలంగా సెట్స్ పై ఉన్న విశ్వంభర నుండి ఈ మధ్య రిలీజ్ అవుతున్న పోస్టర్స్ లో చిరు లుక్ మెగా ఫ్యాన్స్ ను…
టాలీవుడ్ లో ఇప్పటి వరకు ప్లాప్ చూడని దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అతి కొద్దీ కాలంలోనే స్టార్ దర్శకుల లిస్ట్ లోకి చేరాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే సీనియర్ అగ్రహీరోలైనా బాలయ్య, వెంకీతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న అనిల్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నాడు. నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా చిరు – అనిల్ సినిమాను పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తాజాగా ఈ…
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభర’. బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్ట చిరు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాస్టార్ కు జోడిగా అందాల భామ త్రిష నటిస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్నియువి క్రియేషన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవల ప్రారంభించారు ఆస్కార్ విన్నర్ MM కీరవాణి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ చిత్రంపై మరిన్ని అంచనాలు…