MEGA – ANIL : మెగా 157.. రఫ్ఫాడించేద్దాం.. ప్రోమో రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ఇప్పటి వరకు ప్లాప్ చూడని దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అతి కొద్దీ కాలంలోనే స్టార్ దర్శకుల లిస్ట్ లోకి చేరాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే సీనియర్ అగ్రహీరోలైనా బాలయ్య, వెంకీతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న అనిల్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నాడు. నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా చిరు – అనిల్ సినిమాను పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజాగా ఈ సినిమాకు పని చేయబోతున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాయ్స్ తో పాటు అడిషనల్ డైలాగ్ రైటర్స్, కో రైటర్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ తమ్మిరాజు, సంగీత దర్శకుడు భీమ్స్, డీవోపీ సమీర్, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెలను మెగా స్టార్ కు పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియో విడుదల చేసాడు అనిల్ రావిపూడి. ఇక చివరలో తనదైన మార్క్ డైలాగ్స్ తో అనిల్ రావిపూడి రఫ్ఫాడించేద్దాం అని చిరుతో కలిసి సిగ్నేచర్ స్టెప్ వేస్తూ ప్రోమో రిలీజ్ చేసాడు. ఈ సినిమాతో మరోసారి వింటేజ్ చిరుని మరోసారి చూపించబోతున్నాను అని అనిల్ రావిపూడి చెప్పకనే చెప్పాడని ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది. మెగా 157 గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్ బైనర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చక చక షూటింగ్ ఫినిష్ చేసి మెగానీల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!