Mega 154: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే గాడ్ ఫాదర్ ను పూర్తిచేసిన చిరు.. మెహర్ రమేష్ తో బోళా శంకర్.. బాబీ తో మెగా 154 చేస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రుతీహాసన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయిపోయింది. తాజాగా మొదలైన షెడ్యూల్ కి సంబంధించిన సూపర్ అప్ డేట్ ను మూవీ మేకర్స్ శనివారం ఇచ్చారు. ఈ సినిమాలో మాస్ మహరాజా ర�
రీసెంట్‌గా ఖిలాడిగా ఆకట్టుకోలేకపోయిన రవితేజ.. ఈసారి రామారావుగా హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామారావు అన్ డ్యూటీ’ జూలై 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు ధమాకా..రావణాసుర.. టైగర్ నాగేశ్వరరావు.. సినిమాలు కూడా చేస్తున్నారు మాస్ మహారజా. ప్ర
మెగాస్టార్ చిరంజీవి, బాబీ (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న మెగా154 సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. 2023 సంక్రాంతి కానుకగా మూవీ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ‘జనవరి 2023,సంక్రాంతి కి కలుద్దాం’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. టైటిల్ తో పాటు టీజర్ �
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శహకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని ప్రేక్షకులను నిరాశపర్చిన విషయం విదితమే. అయితే ఈ సినిమా ఎఫెక్ట్ మెగాస్టార్ తదుపరి సినిమాపై పడిందా..? అం�
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ కి సిద్ధమవుతుండగా మరికొన్ని చిత్రాలు సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో మెగా 154 ఒకటి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో చిరు సరసన శ�
సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ బ్యాక్ టు షూట్ అంటోంది. అస్సాంలో తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో కొంత క్వాలిటీ టైంను ఆస్వాదించిన తర్వాత శృతి తిరిగి పనిలో పడింది. ఆమె తన తాజా ప్రాజెక్ట్ “మెగా154” షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది శృతి హాసన్. షూటింగ్ సెట్�
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ కి రెడీ అవుతుండగా.. గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇక ఈ చిత్రాలలో రెండు సినిమాలు రీమేక్ కాగా.. మెగా 154 మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వం