Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెల్సిందే. భూమా మౌనికను మనోజ్ ప్రేమించి, గతేడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి అంతకుముందే వేరేవారితో పెళ్లి అయ్యింది. భూమా మౌనికకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకును కూడా మనోజ్ యాక్సెప్ట్ చేశాడు. ఆ చిన్నారి బాలుడును శివుడు �
మంచు మనోజ్ గత ఏడాది భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే మౌనిక ప్రగ్నెంట్ అన్న విషయాన్ని మనోజ్ ప్రకటించారు.. తాజాగా బేబీ బంప్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది మౌనిక. మనోజ్ తో కలిసి దిగిన ఫొటోని కూడా షేర్ చేసి�
Sharwanand: ఇండస్ట్రీలో అందరికి స్నేహితులు ఉంటారు. కానీ, కొంతమందే ప్రాణ స్నేహితులుగా మారతారు. ముఖ్యంగా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లో శర్వానంద్- రామ్ చరణ్ మొదటి వరుసలో ఉంటారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. వీరితో పాటు రానా.. అయితే రానా వీరికి సీనియర్ కావడంత�
Manchu Manoj: మంచు మనోజ్ ప్రస్తుతం ఉస్తాద్ అనే టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోను నిర్మిస్తుండగా.. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే స్టార్ హీరోలు అందరూ ఒక్కొక్కరిగా ఈ షోకు రావడం, వారిని మనోజ్ ఆడుకోవడం చూస్తూనే ఉన్నాం. హోస్ట్ గా మనోజ్ ఉండడంతో చాలావరకు అతని స్నేహిత�
Manchu Manoj Praises hanuman Movie Team: తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా ఈ హనుమాన్ సినిమా రూపొందింది. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను వంటి వారి ఇతర కీలక పాత్రలలో నటి�
Manchu Manoj: మంచు కుటుంబంలో కాస్తా ట్రోల్ చేయకుండా.. అందరు మెచ్చుకునే హీరో అంటే మంచు మనోజ్ మాత్రమే. అన్న, అక్క లా కాకుండా మీడియా ముందు ట్రోల్ కాకుండా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఎలాంటి ఈగోలు పెట్టుకోకుండా అందరితో కలిసిపోతాడు. అభిమానులను అయితే తమ్ముళ్లుగా చూసుకుంటాడు.
Manchu Manoj: యంగ్ హీరో మంచు మనోజ్ ఉస్తాద్ షోతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఈటీవీ విన్ లో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఆటపాటలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే గేమ్స్ తో అదిరిపోతోంది.
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ ఉస్తాద్ షోతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఈటీవీ విన్ లో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఆటపాటలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే గేమ్స్ తో అదిరిపోతోంది. వచ్చే గెస్ట్ లను తనదైన మాటకారి తనం, చలాకీతనంతో మనోజ్ ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోను నిర్వ
సినీ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు.. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో బిజీ కావాలని ట్రై చేస్తున్నారు. ఇటీవలే ఆయన ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు మనోజ్. తన సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ �
Ustaad: మంచు వారి చిన్నబ్బాయి ప్రస్తుతం కెరీర్ లో దూసుకుపోవడానికి చాలా కష్టపడుతున్నాడు. కొన్ని ఏళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన కెరీర్ కు బ్రేక్ వేసిన మంచు మనోజ్ ఈ ఏడాది నుంచి మళ్లీ మొదటినుంచి మొదలుపెట్టాడు. ఇక ఈసారి కొత్తగా సినిమాలతో పాటు.. బుల్లితెర హోస్ట్ గా కూడా మారాడు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు గే�