మంచు ఫ్యామిలీలో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ‘మంచు మనోజ్’. అతి తక్కువ కాలంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకున్న మంచు మనోజ్, ఆ తర్వాత ఫ్లాప్స్ ఫేస్ చేసి కెరీర్ ని కష్టాల్లో పడేసుకున్నాడు. 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా చేసిన మంచు మనోజ్, ఈ మూవీ ఫ్లాప్
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన మనోజ్.. దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనిక తో సహా జీవనం చేస్తున్నాడు.
Manchu Manoj: మంచు కుటుంబంలో విబేధాలు నెలకొన్నాయి అనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. మనోజ్ భూమా మౌనికను ప్రేమించడం, ఆమెతో పెళ్లి గురించి మంచు ఇంట గొడవలు జరగడం, దీంతో మంచు మనోజ్ మంచు కుటుంబానికి దూరమయ్యాడు అని వార్తలు వస్తున్నాయి.
Manchu Manoj:మంచు మోహన్ బాబు గురించి కానీ, మంచు వారి వారసులు గురించి కానీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో వారి గురించి ఏదో ఒక టాపిక్ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది.
AP High Court: ప్రముఖ హీరో మంచు మోహన్‌బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా మోహన్‌బాబు, ఆయన కుమారులు తిరుపతిలో ధర్నా నిర్వహించారు. అయితే ఈ ధర్నాపై అప్పటి పోలీసులు పలు కేసులు నమోదు చేయగా.. వీటిపై తిరుపతి కోర్టులో విచారణ జరుగుత�
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటూ వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. దివంగత నేత భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనికా రెడ్డిని మంచు మనోజ్ రెండో వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Manchu Mohan Babu: చిత్ర పరిశ్రమలో మోహన్ బాబు గురించి కానీ, వారి ఫ్యామిలీ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మోహన్ బాబు నటవారసులు మంచు విష్ణు.. ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా చేస్తున్నాడు.
Manchu Manoj: మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మంచు మోహన్ బాబు రెండో వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మనోజ్ హిట్లు, ప్లాపులు అని లేకుండా మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు.
'ఉప్పెన' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో ఆ తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టి ముందుకు దూసుకెళ్తున్నాడు.