Manchu Manoj: పండంటి బిడ్డకు తండ్రి అయిన మనోజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఇటీవల మౌనిక తల్లి అయిన విషయాన్ని ప్రకటించారు.. అంతేకాదు సీమంతం వేడుకను ఘనంగా జరిపించారు. అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.. తాజాగా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు..
మనోజ్ , మౌనిక మరోసారి తల్లితండ్రులయ్యారు. మా ఇంట్లో దేవత వచ్చింది. మనోజ్ , మౌనిక దంపతులు పాపకి జన్మనిచ్చారు. అన్నగా ధైరవ్ సంతోషిస్తున్నాడు. అప్పుడే తనకి నిక్ నేమ్ కూడా పెట్టారు.. శివయ్య ఆశీస్సులు మా కుటుంబం పై ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటున్నా అని మంచు లక్ష్మీ ట్వీట్ లో పేర్కొంది..
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
పోస్ట్ వైరల్ గా మారగా మనోజ్ – మౌనిక దంపతులకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. అంతేకాదు మంచు మనోజ్, మౌనికలు మొన్నీమధ్య కొత్త బిజినెస్ ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే.. మనోజ్ కేరీర్ విషయానికొస్తే.. సినిమాను చేస్తున్నాడు.. అలాగే షోలు కూడా చేస్తున్నాడు..
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?