Manchu Manoj: మంచు మనోజ్.. ఈ మధ్యనే తాను ప్రేమించిన భూమా మౌనికను రెండో వివాహం చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్ లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.
మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మంచు మనోజ్. మంచు కుటుంబంలో ఎంతో దైర్యంగా, సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుండా మాట్లాడేది మంచు మనోజ్ మాత్రమే అని ఆయన అభిమానులు చెప్పుకొస్తారు. ఇక గత కొంత కాలంగా మనోజ్ జీవితంలో ఎన్నో ఊహించని ఘటనలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే.
Manchu Manoj: మంచు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే మంచు బ్రదర్స్ విబేధాలు బయటపడ్డాయి. అయితే అవన్నీ రియాలిటీ షో కోసమని చెప్పి కవర్ చేశారు. త్వరలోనే ఈ రియాలిటీ షో స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే మంచు మనోజ్.. తాను ప్రేమించిన మౌనిక మెడలో ఈ మధ్యనే మూడు ముళ్లు వేసిన సంగతి తెల్స
మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చ్ 3న మనోజ్, మౌనికలు ఫిల్మ్ నగర్ లోని ఇంట్లో పెళ్లి చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి మంచు మనోజ్ రిలీజ్ చేశాడు. “THEY SAY THIS KIND OF LOVE IS ONCE IN A LIFETIME, AND I KNOW YOU ARE THE ONE FOR ME. I […]
Manchu Manoj: మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మంచు మనోజ్ లవ్ స్టోరీ.. ఆయన రెండో పెళ్లి అయితే ఒక సినిమా కూడా తీయొచ్చు. అన్ని ట్విస్టులు ఉంటాయి అతని జీవితంలో. మౌనిక రెడ్డిని ప్రేమించి,
Mohan Babu: మంచు కుటుంబంలో వివాదాలు నడుస్తున్నాయి అన్న విషయం అందరికి తెల్సిందే. ఈ మధ్య మంచు మనోజ్.. విష్ణు తన ఇంటికి వచ్చి దాడి చేసినట్లు వీడియో రిలీజ్ చేయడంతో వీరిద్దరి మధ్య వివాదాలు ఉన్నట్లు స్పష్టం అయ్యింది.
Manchu Manoj: కొంత కాలంగా మంచు ఫ్యామిలో వివాదాలు జరుగుతున్నాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మనోజ్, మంచు విష్ణుకి మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
HouseOfManchus: సాధారణంగా సినిమాల్లో ట్విస్టులు ఉండడం మనం చూస్తూనే ఉంటాం. మొదటి నుంచి కాకతి చూపించి మధ్యలో అదంతా తూచ్.. అది కల అని చూపించేస్తారు. దాంతో చూసే జనాలు పిచ్చివాళ్ళు అవుతారు. ప్రస్తుతం మంచు కుటుంబం..
రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా నటిస్తున్న 'మిస్టర్ బ్రహ్మా ఏంటి ఈ డ్రామా?' సినిమా షూటింగ్ ప్రారంభమైంది. భవానీ శంకర్ దర్శకత్వంలో సంధ్యారాణి, స్వరూపరాణి ఈ సినిమా నిర్మిస్తున్నారు.