Manoj- Lakshmi: మనోజ్ కి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి.. షాక్ కి గురైన యంగ్ హీరో (వీడియో)
- మనోజ్ కి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి
- షాక్ కి గురైన యంగ్ హీరో మనోజ్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఈ బిడ్డకు అన్న ప్రసన్న జరిగింది. ఈ సందర్భంగా మనోజ్ సోదరి మంచు లక్ష్మి తన తమ్ముడికి పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మంచు లక్ష్మి తన కూతురు యాపిల్‌ను మనోజ్‌కు తెలియకుండా కార్యక్రమానికి తీసుకెళ్లింది. తన కోడలిని చూసిన మనోజ్ ఒక్కసారిగా సంతోషానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి షేర్ చేస్తూ.. ‘ఇది చాలా అందమైన రోజు.. నా హృదయం ప్రేమ, కృతజ్ఞతతో నిండింది. నా స్వీట్ చిన్న మేనకోడలు అన్న ప్రసన్న కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉంది. హిందువులుగా మనం ఆచరించే ఈ సంప్రదాయాలలో నిజంగా ప్రత్యేకత ఉంది.” అని పేర్కొంది.
READ MORE: Maharashtra: దారుణం.. 10 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
“కొత్త ప్రారంభాలు, మైలురాళ్లను గుర్తించడం, జీవిత సౌందర్యాన్ని కలిసి జరుపుకోవడం ఇదోక ప్రత్యేక అనుభూతినిస్తుంది. యాపిల్(కుమార్తె) ను చూడగానే మనోజ్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ సంతోషం వెలకట్ట లేనిది. నాకు కుటుంబం, స్నేహితులతో లాంటి మంచి వ్యక్తులు నాకు తోడుగా ఉన్నారు. నేన్ను నేడు వాళ్లు ఆశీర్వదించారు. ఇలాంటి మంచి అనుభూతిని కలిగించిన యాత్రను ఆహ్లాదకరంగా చేసినందుకు నేను దేవునికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గణేశుడు నా చిన్న మేనకోడలు దేవసేనను ఎప్పుడూ రక్షిస్తాడు.. ప్రేమ, సంరక్షణతో నిండిన ఇలాంటి క్షణాలు ఓ అత్తగా నా హృదయంలో నిండాయి.” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!