Manchu Manoj: మంచు కుటుంబంలో కాస్తా ట్రోల్ చేయకుండా.. అందరు మెచ్చుకునే హీరో అంటే మంచు మనోజ్ మాత్రమే. అన్న, అక్క లా కాకుండా మీడియా ముందు ట్రోల్ కాకుండా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఎలాంటి ఈగోలు పెట్టుకోకుండా అందరితో కలిసిపోతాడు. అభిమానులను అయితే తమ్ముళ్లుగా చూసుకుంటాడు.
Manchu Manoj: యంగ్ హీరో మంచు మనోజ్ ఉస్తాద్ షోతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఈటీవీ విన్ లో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఆటపాటలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే గేమ్స్ తో అదిరిపోతోంది.
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ ఉస్తాద్ షోతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఈటీవీ విన్ లో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఆటపాటలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే గేమ్స్ తో అదిరిపోతోంది. వచ్చే గెస్ట్ లను తనదైన మాటకారి తనం, చలాకీతనంతో మనోజ్ ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోను నిర్వ
సినీ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు.. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో బిజీ కావాలని ట్రై చేస్తున్నారు. ఇటీవలే ఆయన ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు మనోజ్. తన సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ �
Ustaad: మంచు వారి చిన్నబ్బాయి ప్రస్తుతం కెరీర్ లో దూసుకుపోవడానికి చాలా కష్టపడుతున్నాడు. కొన్ని ఏళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన కెరీర్ కు బ్రేక్ వేసిన మంచు మనోజ్ ఈ ఏడాది నుంచి మళ్లీ మొదటినుంచి మొదలుపెట్టాడు. ఇక ఈసారి కొత్తగా సినిమాలతో పాటు.. బుల్లితెర హోస్ట్ గా కూడా మారాడు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు గే�
Niharika Konidela: సాధారణంగా ఇండస్ట్రీలో ఒక సినిమా.. ఒక హీరోతో మొదలయ్యింది అంటే.. అది రిలీజ్ అయ్యేవరకు ఆ హీరోనే ఉంటాడు అని కాన్ఫిడెంట్ గా చెప్పలేం. చివరి నిమిషంలో ఎవరైనా మారొచ్చు. ఇలా ఎన్నో సినిమాల్లో హీరోలు.. కొన్ని కారణాల వలన బయటకు వచ్చేశారు. ప్రస్తుతం మంచు మనోజ్ సైతం అలానే బయటకొచ్చాడని టాక్.
Ustaad: మంచు మనోజ్ రీఎంట్రీ చాలా గట్టిగా ప్లాన్ చేశాడు. కెరీర్ లో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన కొంత గ్యాప్ తీసుకున్న మనోజ్.. ఈ ఏడాది గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. సినిమాల పరంగా కాకుండా బుల్లితెరపై హోస్ట్ గా అడుగుపెట్టాడు. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం అనే ప్రోగ్రాంతో హోస్ట్ గా అడుగుపెట్టాడు. ఈటీవీ విన్ లో ఈ ష�
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగా నిలబడడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ గా నిహారికకు మంచి గుర్తింపు ఉంది. ఒక మనసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక.. సినిమాలు అయితే చేసింది కానీ, ఆశించిన ఫలితాలను మాత్రం అందుకోలేకపోయింది.
Manchu Manoj Announces his wife Bhuma Mounika Reddy Pregnancy: దివంగత భూమా శోభా, నాగిరెడ్డి అలాగే మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారని తన తండ్రి మోహన్ బాబు అమ్మ నిర్మలా దేవి అశీసులతో వెల్లడించారు మంచు మనోజ్. మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికారెడ్డి ప్రెగ్నెంట్ అయిన శుభవార్త చెప్పారు. దివంగత భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ, తాతయ్య క�
Manchu Manoj: హీరో మంచు మనోజ్ చాలా గ్యాప్ తరువాత అభిమానుల ముందుకు రాబోతున్నాడు. గత కొన్నేళ్లుగా పర్సనల్ సమస్యల వలన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టిన మనోజ్..