Braking News : మోహన్ బాబుపై చిన్న కొడుకు మంచు మనోజ్ ఫిర్యాదు
- మంచు కుటుంబంలో విభేదాలు
- మోహన్ బాబుపై కేసు పెట్టిన మనోజ్
- తిరిగి మనోజ్ పై కేసు పెట్టిన మోహన్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోహాన్ బాబు అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే మోహన్ బాబు అంటే పేరుంది. అంతటి మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు వివాదాస్పదంగా మారుతుంది. ఆ మధ్య మంచు బ్రదర్స్ వ్యవహారం సంచలనం రేకిత్తించింది, మంచు మనోజ్ పై మంచు మనోజ్ దాడి చేస్తున్న వీడియోను రిలీజ్ చేస్తూ అర్ధరాత్రి ఇలా ఇంటికి వచ్చిబెదిరిస్తున్నాడు అని మనోజ్ వాపోయాడు. ఈ వివాదం అప్పట్లో సంచలం రేపింది. అన్నదమ్ముల మధ్య ఆస్తుల పట్ల చిన్న చిన్న వివాదాలు సహజం అని మోహన్ బాబు కొట్టిపారేసాడు.
నేడు మరోసారి మంచు కుటుంబంలోని ఆస్తుల వ్యవహారం వివాదానికి దారితీసింది. ఈ దఫా తండ్రి కొడుకులు ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. వివరాలలోకెళితే తన తండ్రి మోహన్ బాబు తనను కొట్టాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. మోహన్ బాబు దాడిలో గాయపడిన మనోజ్ తగిలిన గాయాలతో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. తన భార్య మౌనికపై కూడా దాడి చేసారని ఆరోపించాడు మనోజ్. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు. స్కూల్, ఆస్తుల వ్యవహారంలో గత కొద్దీ రోజులుగా వీరి మధ్య వివాదం నడుస్తుండగా ఇప్పుడు పరస్పర దాడులు వెళ్లినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పహాడీ షరీఫ్ పోలిసులు విచారణ చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!