Mammootty : మళయాల మెగాస్టార్ మమ్ముట్టి గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఆయన ఆరోగ్యం గురించి ఈ నడుమ ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మమ్ముట్టి క్లోజ్ ఫ్రెండ్ అయిన మోహన్ లాల్ చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. మమ్ముట్టి, మోహన్ లాల్ నడుమ ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం మోహన్ లాల్ ఎల్2.. ఎంపురాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ…
రెండేళ్లుగా ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులకు శుభవార్త. ‘ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో ఓ సక్సెస్ ను అందుకున్న హీరో అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల క్రితం తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా ఎట్టకేలకు స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అనుకున్నంత రీతిలో…
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి, కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ వన్ వీక్ గ్యాప్‌లో బాక్సాఫీస్ దగ్గర వార్‌కు ప్రిపేర్ అవుతున్నారు. జనవరి ఎండింగ్‌లో ప్రెస్టిజియస్ ప్రాజెక్టులను ధియేటర్లలోకి తీసుకువస్తున్నారు. బ్రమయుగం, టర్బో తర్వాత మమ్ముట్టి నుండి వస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ డొమినిక్ అండ్ ది పర్స్. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ మీనన్ తెరకెక్కిస్తున్నాడు. జనవరి 23న రిలీజౌతున్న ఈ సినిమాతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న గౌతమ్ తన లక్ పరీక్షించుకోబోతున్నాడు. మమ్ముట్టి కంపెనీపై…
రీసెంట్లీ మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కేరళ బాక్సాఫీసుపై దండయాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే గత ఏడాది చివరిలో బర్రోజ్ ను దింపితే.. జనవరిలోనే తుదరం చిత్రాన్ని తీసుకు వస్తున్నాడు. ఇప్పుడు ఇదే ఫాలో అవుతన్నాడు మమ్ముట్టి. వరుస నెలల్లో టూ ప్రాజెక్టులతో దూసుకొస్తున్నాడు ఈ మాలీవుడ్ మెగాస్టార్. గౌతమ్ వాసు దేవ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ సంక్రాంతి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Also…
మలయాళంలో స్మాల్ బడ్జెట్ మూవీస్, చోటా యాక్టర్స్ మాత్రమే కాదు, సీనియర్లు మరోసారి తమ టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నారు. యూత్ హీరోలతో పోటీ పడ్డారు సీనియర్లు, స్టార్ హీరోలు. బిగ్గెస్ట్ హిట్స్ చూశారు. యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇచ్చారు స్టార్ హీరోస్. బ్రహ్మయుగంతో మమ్ముట్టి మరోసారి తన మార్క్ ఆఫ్ యాక్టింగ్ చూపిస్తే, గోల్ లైఫ్‌తో మరోసారి టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నాడు పృధ్వీరాజ్ సుకుమారన్. 2024 గోల్డెన్ ఇయర్‌గా మారింది స్టార్ హీరో పృధ్వీకి. అటు నటుడిగా,…
కోవిడ్ టైం నుండి మాలీవుడ్ సినిమాకు మహర్ధశ పట్టింది. ఓటీటీలో మలయాళ సినిమాలు చూసిన మూవీ లవర్స్ ఆహా, ఓహో అని పొగిడేయడంతో కేరళ చిత్రాలకు ఎక్కడలేని హైప్ వచ్చింది. కన్విన్సింగ్ కథ, థ్రిల్ చేసే కథనంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడం, పాన్ ఇండియాచిత్రాలు చేయకపోయినప్పటికీ గుర్తింపు రావడంతో రేంజ్ పెరిగింది. ఈ ఎలివేషన్‌తో డేరింగ్ స్టెప్ తీసుకుంటోంది మాలీవుడ్. బాక్సాఫీసులు షేక్ చేసేందుకు స్టార్ హీరోలను రంగంలోకి దింపింది. ఐకానిక్ స్టార్స్ మమ్ముట్టి,…
మలయాళ సినిమా చరిత్రను తిరగరాయడానికి ఇద్దరు బడా స్టార్స్ చేతులు కలిపారు. మెగాస్టార్ ముమ్మటి , కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ కలయికలో వస్తున్న ఈ భారీ ముల్టీస్టారర్ మాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం గా మారింది. మలయాళం లో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీకి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మమ్ముట్టి మరియు మోహన్‌లాల్ లు కలిసి నటిస్తున్నారు. ఈ ఇద్దరి లెజెండ్స్‌తో పాటు, ప్రముఖ నటులు ఫహద్ ఫాసిల్,…
Mammootty Derick Abraham to Stream in Aha Soon: ఆహా ఓటీటీ మరో రెండు ఎక్సైటింగ్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ “డెరిక్ అబ్రహం”. షాజీ పాడూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. షబీర్, మిర్నా మీనన్ లీడ్ రోల్స్ లో నటించిన థ్రిల్లర్ ‘బర్త్ మార్క్’. విక్రమ్ శ్రీధరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరిలో…
సమంత, నాగచైతన్య జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఏ మాయ చేసావే. ఆ సినిమాతోనే సమంతను తెలుగు సినీ పరిశ్రమలో లాంఛ్ చేసాడు దర్శకుడు వాసుదేవ్ మీనన్. తొలి చిత్రంలో జేస్సి పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలనే కాకుండ నాగ చైతన్య ప్రేమను సైతం గెలిచింది, తనకుతొలి చిత్రంతో మంచి గుర్తిపు ఇచ్చిన దర్శకుడితో ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాలో నటించింది సమంత. ఆ చిత్రం తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ అయిహిట్ గా…
Sunil : టాలీవుడ్ స్టార్ కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసి అలరించిన సునీల్ హీరోగా కూడా అలరించే ప్రయత్నం చేసాడు.హీరోగా సునీల్ కు అంతగా కలిసి రాకపోవడంతో మళ్ళీ కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.అయితే ఈసారి కమెడియన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా అలరిస్తున్నాడు.సునీల్ విలన్ గా నటించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన…