Home
Mammootty
Mammootty News
-
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
OM Chapter 1: స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం చాప్టర్ 1’. సాయిపల్లవి పవర్ ఫుల్ సిబిఐ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌తో పాటు సౌత్ మొత్తం భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ 20న సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతుండటంతో.. ప్రమోషన్ల జోరు పెంచేందుకు చిత్ర బృందం నవంబర్ 6న చెన్నై వేదికగా ఒక భారీ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు… -
Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
Sai Pallavi: న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఇప్పటివరకు పక్కింటి అమ్మాయిలా, ఎమోషనల్ రోల్స్‌లోనే చూసిన ప్రేక్షకులకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యే సర్ప్రైజ్ దక్కింది. ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి, హీరో ధనుష్ కాంబోలో రాబోతున్న భారీ సినిమా ‘ఓం’. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి ‘ఓం స్పెషల్ డ్యూటీ’ పేరుతో వదిలిన చిన్న వీడియో గ్లింప్స్ ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ఇందులో సాయి పల్లవి కనిపించిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవతారం చూసి… -
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
Om: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కాంబోలో రాబోతున్న భారీ పాన్-ఇండియా యాక్షన్ చిత్రం ‘ఓం’ (Om). దసరా పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న బాక్సాఫీస్ బరిలోకి దిగాల్సిన ఈ విజువల్ వండర్‌ను వాయిదా వేస్తున్నట్లు గతంలో హీరో ధనుష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసిన సరికొత్త అధికారిక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ‘ఓం’ నవంబర్… -
Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
Jailer 2 vs Om: ఈ దసరాకు కోలీవుడ్‌లో బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సూపర్‌స్టార్ రజినీకాంత్, ఆయన మాజీ అల్లుడు ధనుష్ సినిమాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండటంతో తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే రెండు సినిమాల రిలీజ్ డేట్స్ దాదాపు ఖరారైన నేపథ్యంలో ఈ పోటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం’ సినిమాను అక్టోబర్… -
Mammootty: దారి తప్పిన స్టార్ హీరోకు సామాన్యుడి సాయం.. వైరల్ అవుతున్న మమ్ముట్టీ వీడియో!
Mammootty: మలయాళ సూపర్‌స్టార్ హీరో మమ్ముట్టీకి తమిళనాడులో ఓ సాధారణ వ్యక్తి చేసిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షూటింగ్ పూర్తి చేసుకుని కేరళకు తిరుగు ప్రయాణమైన సమయంలో మమ్ముట్టీ ప్రయాణిస్తున్న కారు దారి తప్పినట్లు సమాచారం. హైవే మూసివేత కారణంగా కారు మరో మార్గంలోకి వెళ్లడంతో సరైన దారి తెలియక ఇబ్బంది ఎదురైంది. ఈ సమయంలో శివగంగై జిల్లా తిరుపత్తూర్‌కు చెందిన పాండియన్ అనే వ్యక్తి మమ్ముట్టీకి సాయం చేశారు. మమ్ముట్టీ ప్రయాణిస్తున్న… -
OM: ధనుష్ మాస్ అవతార్.. ‘ఓం’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. చూశారా.?
OM Chapter 1 First Single Alaaka Luvaa Out: తమిళ్ స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 55వ చిత్రం ‘ఓం – చాప్టర్ 1: ఉధిరమ్ – ది బ్లడ్ వుడ్’ నుంచి తొలి పాట ‘అలాకా లూవా’ను చిత్రబృందం విడుదల చేసింది. విడుదలైన కొద్ది సేపటికే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. మాస్ బీట్స్, ఎనర్జిటిక్ వోకల్స్, ధనుష్ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా… -
Mammootty: నాలుగో జాతీయ అవార్డుతో చరిత్ర సృష్టించిన మమ్ముట్టి.. కమల్, చిరంజీవి, అల్లు అర్జున్ శుభాకాంక్షల వెల్లువ
Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరోసారి భారతీయ సినీ చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలిపారు. ఇప్పటికే పద్మభూషణ్ గౌరవాన్ని అందుకున్న ఈ దిగ్గజ నటుడు, ఇప్పుడు తన కెరీర్లో నాలుగో జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుని మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘బ్రమయుగం’ చిత్రంలోని అసాధారణ నటనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికైన మమ్ముట్టి, ‘చందు ఛాంపియన్’ చిత్రానికి గాను ఎంపికైన బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి… -
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
72nd National Film Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పలు చిత్రాలు, నటీనటులు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటి విభాగంలో ‘ఆర్టికల్ 370’ సినిమాకు గాను హీరోయిన్ యామి గౌతమ్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న యామి గౌతమ్‌కు ఈ గౌరవం దక్కింది. యామి గౌతమ్ ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ భార్యగా కూడా సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక ఉత్తమ నటుడు విభాగంలో ఈసారి… -
Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
పద్మ అవార్డులు కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రధాని మోడీని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆయన కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా కలిశారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మమ్ముట్టికి దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్ ప్రదానం చేయబడింది. -
Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
Padma Awards: దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ పద్మ పురస్కారాల ప్రదానోత్సవంతో అత్యంత వైభవంగా మెరిసిపోయింది. వివిధ రంగాల్లో దేశానికి అసమాన సేవలు అందించిన ప్రముఖులను భారత ప్రభుత్వం అత్యున్నత పద్మ అవార్డులతో సత్కరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..