Cyber attack on Mammootty: 2022లో విడుదలైన ‘పుజు’ చిత్రానికి సంబంధించి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సైబర్ దాడులను ఎదుర్కొంటున్నారు. రైట్ వింగ్ మద్దతుదారులు ఈ చిత్రం బ్రాహ్మణ వ్యతిరేకమని ఆరోపిస్తున్నారు. అయితే, లెజెండరీ నటుడికి మద్దతుగా రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల అభిమానులు మరియు ప్రజలు ముందుకు వచ్చారు. నటుడికి మద్దతుగా వచ్చిన మొదటి వ్యక్తులలో విద్యా మంత్రి వి శివన్‌కుట్టి ఒకరు. “అలాంటివి ఇక్కడ పని చేయవు. మమ్ముట్టి కేరళకు గర్వకారణం” అని…
స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటున్న నయనతార ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్త వినిపిస్తుంది.. అది కూడా మలయాళ సినిమా.. మలయాళ స్టార్ మమ్ముట్టి, నయన్ కాంబోలో మరో సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో టాక్.. కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వతగగా మలయాళి వ్యక్తి.. చెన్నైలో పుట్టి పెరిగిన గౌతమ్ వాసుదేవ్ మీనన్, తమిళ సినిమాలతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు…
Megastar New Record: స్టార్ హీరో అనగానే రెండేళ్లకో, మూడేళ్లకో ఓ సినిమా రిలీజ్ చేయడం కామన్. అది కూడా ఫ్యాన్స్ నుంచి ఫుల్ ప్రెజర్ ఉన్నప్పుడు. కానీ ఈ ట్రెండ్ కి బ్రేక్ వేశారు మల్లూవుడ్ మెగాస్టార్. 9 నెలల్లో 4 సినిమాలు రిలీజ్ చేసిన ఆయన ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ప్రజెంట్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ…
72 ఏళ్ల మెగా స్టార్ మమ్ముట్టితో సమంత నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ కలిసి నటించిన ఈ గోల్డ్ లోన్ ప్రకటన తరువాత ఆమెకు ఒక సినిమాలో మమ్ముట్టి రోల్ ఆఫర్ చేశాడని ప్రచారం జరుగుతోంది.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ అబ్రహం ఓజ్లర్. ఈ మూవీలో జయరాం ప్రధాన పాత్రలో నటించారు.గతేడాది డిసెంబర్ లో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.మమ్ముట్టి సీరియల్ కిల్లర్ గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బుధవారం (మార్చి 20) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.40…
మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మూవీ సినిమా ‘భ్రమయుగం’. వివిధ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.సరికొత్త కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. విభిన్న కథలు ఎంచు కోవడంలో మమ్ముట్టి ఎప్పుడూ ముందుంటారు. గతంలో కూడా ఆయన ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇక సరికొత్త కథాంశంతో రూపొందిన ‘భ్రమయుగం’ సినిమా ఇప్పుడిక ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. రిలీజైన మూడు వారాలకే ఈ సినిమా…
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ భ్రమయుగం.. ఈ మూవీ డిఫరెంట్ ఎక్స్‌పరిమెంటల్ మూవీగా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. బ్లాక్ అండ్ వైట్ ఫార్మెట్‌లో కేవలం మూడు పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.9 రోజుల్లోనే ఇరవై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో వారం ఆలస్యంగా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 23న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో కూడా ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్…
Bramayugam: వైవిధ్యమైన చిత్రాలతో అలరించే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో చేరువయ్యారు. ఇప్పుడు ఆయన మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో 'భూతకాలం' ఫేమ్ రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మలయాళ చిత్రం 'భ్రమయుగం’.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ భ్రమయుగం. ఈ చిత్రానికి రాహుల్ శశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి మేకర్స్ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూనే ఉన్నారు. తాజాగా భ్రమయుగం చిత్ర యూనిట్ ఈ సినిమా సెన్సార్ అప్డేట్ ను అందించింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ అప్డేట్ ప్రకారం భ్రమయుగం రన్ టైం 140 (2 గంటల 20 నిమిషాలు) నిమిషాలు.ఈ…
‘Bramayugam’ Releasing Worldwide on February 15 2024: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా భ్రమ యుగం అనే ఒక పీరియాడిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాని మలయాళం నుంచి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాని మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సైతం రిలీజ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పుడు…