Mollywood : మెగాస్టార్ – కంప్లిట్ స్టార్ భారీ మల్టీ స్టార్ట్.
- భారీ మల్టీస్టారర్ కు శ్రీకారం చుట్టిన స్టార్స్
- ముమ్మట్టి - మోహన్ లాల్ కాంబోలో సినిమా
- గ్రాండ్ గా ప్రారంభించిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సినిమా చరిత్రను తిరగరాయడానికి ఇద్దరు బడా స్టార్స్ చేతులు కలిపారు. మెగాస్టార్ ముమ్మటి , కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ కలయికలో వస్తున్న ఈ భారీ ముల్టీస్టారర్ మాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం గా మారింది. మలయాళం లో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీకి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మమ్ముట్టి మరియు మోహన్‌లాల్ లు కలిసి నటిస్తున్నారు. ఈ ఇద్దరి లెజెండ్స్‌తో పాటు, ప్రముఖ నటులు ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో కథానాయకిగా నటిస్తోంది.
Also Read : Arrsairaa : విడాకులపై రెహమాన్ స్పందన ఇదే
Also Read
ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు శ్రీలంక దేశంలో గ్రాండ్ గా నిర్వహించారు. పూజ కార్యక్రమానికి సహ నిర్మాత సుభాష్ జార్జ్ మాన్యువల్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సి.ఆర్.సలీం తొలి క్లాప్ ఇచ్చారు. మోహన్‌లాల్‌తో పాటు,మెగాస్టార్ ముమ్మట్టి, కుంచాకో బోబన్, రాజేష్ కృష్ణ, సలీం షార్జా, అనురా మథాయ్, మరియు తేజస్ థంపి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీలంక, లండన్, అబుదాబి, అజర్‌బైజాన్, థాయ్‌లాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ మరియు కొచ్చితో సహా పలు లొకేషన్‌లలో 150 రోజుల పాటు ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను సి.ఆర్.సలీం, సుభాష్ జార్జ్ మాన్యుయెల్‌లతో కలిసి ఆంటో జోసెఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇద్దరు స్టార్స్ కాంబోలో వస్తున్న ఈ సినిమా మలయాళ సినిమాలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!