మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన ‘ది ప్రిస్ట్’ తెలుగు డబ్బింగ్ మూవీ ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా ఆయన నటించిన ‘వన్’ చిత్రం సైతం శుక్రవారం నుండి తెలుగులో ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏమంటే… ఈ రెండు మలయాళ సినిమాలు ఇదే యేడాది మార్చిలో రెండు వారాల వ్యవథిలో థియేట్రికల్ రిలీజ్ అయ్యాయి. ‘ది ప్రిస్ట్’లో మానవాతీత శక్తులున్న చర్చి ఫాదర్ గా నటించిన మమ్ముట్టి, ‘వన్’లో ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ‘వన్’…
అఖిల్ అక్కినేని కెరీర్‌లో “ఏజెంట్” అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో అఖిల్ కు తండ్రిగా, గురువుగా మమ్ముట్టి నటించబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలోని కీలకపాత్రలో నాగార్జున నటించాలని అనుకున్నారట. కానీ సురేందర్ రెడ్డి ఆయన…
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్టర్ పీస్’. అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017లో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను ‘గ్రేట్ శంకర్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు లగడపాటిశ్రీనివాస్. ఈ సినిమా టీజర్ ను శనివారం ఆది సాయికుమార్ విడుదల చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, పూనమ్ బజ్వా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ‘జనతా గ్యారేజ్’ ఫేమ్…
బోనీ కపూర్ రీమేక్ స్ట్రాటజీ అమలు చేస్తున్నాడు. అంతేకాదు… అటు నుంచీ ఇటు, ఇటు నుంచీ అటు కథల్ని ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్ చేస్తూ ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో హల్ చల్ చేసేస్తున్నాడు. మొదట ‘పింక్’ సినిమాని తమిళంలో అజిత్ తో రీమేక్ చేశాడు. అదే తీసుకొచ్చి తెలుగులో ‘వకీల్ సాబ్’గా మళ్లీ నిర్మించాడు. ప్రస్తుతం ఆయన అజిత్ తో మరోసారి సినిమా చేస్తున్నాడు. అదే ‘వలిమై’. ఇక నెక్ట్స్ మరో సినిమా కూడా లైన్లో పెట్టాడు…
వాళ్లిద్దరూ మలయాళ సూపర్ స్టార్స్… వీరిద్దరూ బాలీవుడ్ క్రేజీ కపుల్! కానీ, అందరూ ఒకే చోట కలిశారు! అందుకే, ఆ మల్లూవుడ్ కమ్ బాలీవుడ్ గ్రూప్ ఫోటో ఇప్పుడు సొషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ ఆశ్చర్యంగా, ఆనందంగా క్లిక్ చేసి చూస్తున్నారు. ఇంతకీ, మోహన్ లాల్, మమ్ముట్టి, షారుఖ్ ఖాన్, జూహి చావ్లా ఒకేసారి, ఒకే చోట ఎందుకు కలిశారా? ప్రత్యేకంగా వారి పిక్ ని ఎవరు తీశారు? 1998లో మమ్ముట్టి, మోహన్ లాల్ ఒక…