Home
Mahesh Babu
Mahesh Babu News
-
Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. ‘RX100’ తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
Ajay Bhupathi: ‘RX100’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి. తాజాగా ఆయన తన కెరీర్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వచ్చిన పిలుపు తనను ఎంత ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “‘RX100’ తర్వాత మహేష్ బాబు గారు నన్ను పిలిచారు. నా పనిని అభినందిస్తారని అనుకుని వెళ్లాను. కానీ ఆయన నాకు ఒక కథ చెప్పమని అడిగారు.… -
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
Mahesh Babu Fans expecting Varanasi Glimpse on August 9: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ పాన్ వరల్డ్ మూవీపై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. నేడు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా సినిమా సెట్లోని ఫొటోలను రిలీజ్ చేశారు. ‘ఆమె నవ్వితే అందం. నవ్వకపోతే నిప్పు కణిక’ అని డైరెక్టర్ రాజమౌళి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ… -
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
SS Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లిన ఘనత ఆయనదే. ప్రస్తుతం జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనుకున్న టైంకి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని జక్కన్న పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన వారణాసి తర్వాత… -
Tollywood Sequels : టాలీవుడ్ను ఊపేస్తున్న సీక్వెల్ ఫీవర్.. తారక్, చరణ్, మహేష్’ల నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
బాలయ్య, నాగార్జున సీక్వెల్స్ కంప్లీట్ చేశారు. వెంకీ ఫ్రాంచైజీలో భాగంగా నటించాడు కానీ కథలు వేరు. మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఈ ఫేజ్లోకి ఎంటర్ కాలేదు. యంగ్ స్టార్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ కూడా సీక్వెల్స్ టాస్క్ ఫినిష్ చేశారు. అయితే ఇప్పటివరకు సీక్వెల్స్ జోలికి పోని ఆ హీరోలు, నెక్స్ట్ ఈ ఎక్స్పెరిమెంట్స్కు రెడీ అవుతారా? అనే ప్రశ్న తలెత్తితే అవుననే సమాధానం వినిపిస్తోంది. టాలీవుడ్లో ప్రజెంట్ సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. సీనియర్స్ టు… -
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, తాజాగా మరో ఆసక్తికర ప్రచారం అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది. జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ ఈ సినిమాతో సినీ అరంగేట్రం… -
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
Srinivasa Mangapuram Trailer: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. అశ్విని దత్ సమర్పణలో, పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతుండగా, సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రతినాయకుడి… -
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
టాలీవుడ్లో విలక్షణ నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఇటీవల ఆయన హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో ‘రావు బహదూర్’ అనే సినిమా రూపొందింది. జూలై మూడో తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా, ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకుల నుంచి, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందుతోంది. ఇక ఈ సినిమాలో ఒక సీన్ లో తాను నగ్నంగా నటించాలని అనుకున్నట్లుగా సత్యదేవ్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఒక సీన్ లో తనని నగ్నంగా నటించాల్సిందిగా… -
Varanasi: వారణాసిలో మహేష్ బాబు రాముడి లుక్ లీక్? నెట్టింట వైరల్ అవుతోన్న పిక్.. అసలు నిజం ఇదే!
Varanasi: గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు పలు రకాల డిఫరెంట్ షేడ్స్, వైవిధ్యమైన గెటప్లలో కనిపించనున్నారనే విషయం ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఇటీవలే ఒక గ్లోబల్ స్టేజ్పై డైరెక్టర్ రాజమౌళి స్వయంగా ఈ సినిమా గురించి… -
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ డ్రామా ‘రావు బహదూర్’. డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ల జీఎంబీ ఎంటర్టైన్మెంట్ గర్వంగా సమర్పిస్తోంది. ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా… -
Varanasi : ‘వారణాసి’ వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ గురించిన ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన తదుపరి షూటింగ్ షెడ్యూల్ జూలై 7 నుండి తిరిగి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో సినిమాకే హైలైట్గా నిలిచే ఒక భారీ యుద్ధాన్ని చిత్రీకరించేందుకు జక్కన్న టీమ్ అంతా సిద్ధం చేసినట్టుగా టాక్. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం గత కొన్ని వారాలుగా చిత్రబృందం ఎంతో…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!