SSMB : సముద్రంలో సొరచేపలా సూపర్ స్టార్ మహేశ్ బాబు విన్యాసాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షూటింగ్‌కు ఏ మాత్రం గ్యాప్ దొరికిన సరే ఫారిన్ ఫ్లైట్ ఎక్కెస్తుంటాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. రాజమౌళితో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఫారిన్ ట్రిప్ కు వెళ్లేందుకు తెరకలేకుండా పోయింది. ఒకానొక దశలో మహేశ్ బాబు పాస్‌పోర్ట్ కూడా లాక్కున్నాడు జక్కన్న. అప్పట్లో ఆ వీడియో వైరల్ గా మారింది. ఇటీవల షూటింగ్ కు కాస్త గ్యాప్ రావడంతో బాబు పాస్ పోర్ట్ ను తిరిగి ఇచ్చేసాడు జక్కన్న. దాంతో మళ్ళి విదేశీ పర్యటనలు మొదలు పెట్టాడు మహేశ్.
Also Read : Rashmika Mandanna : నేషనల్ క్రష్ ఖాతాలో రేర్ రికార్డ్`
Also Read
గత కొద్ది రోజులుగా రాజమౌళి బాహుబలి ఎపిక్ పనుల్లో ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. దీంతో ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు. దాంతో వెంటనే ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్‌కు వెళ్లిపోయాడు సూపర్ స్టార్. వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్నఫోటోను తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. సముద్రం మధ్యలో సొరచేపలా సముద్రంలో ఎగిసిపడే అలల మధ్య జర్నీ చేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలో మహేష్ ఫేస్ కనిపించకపోయినా.. ఈ పిక్ ను ఫాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ‘అద్భుతమైన ప్లేస్‌లో అద్భుతమైన అనుభవం. థాంక్యూ ఫర్ ద వండర్ఫుల్ స్టే! అంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చాడు సూపర్ స్టార్. ఇక బాహుబలి ఎపిక్ పనులు ముగించిన జక్కన్న వచ్చే నెలలో SSMB29 సినిమా షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేయబోతున్నాడు. అలాగే ఈ సినిమాకు సంబందించిన అధికారక ఈవెంట్ ను నిర్వచించి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!