Kota Srinivas Death : కోట శ్రీనివాస్ మరణం అటు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణంపై జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ సంతాపం తెలిపారు. ఎన్టీఆర్ తెలుగులో ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం.ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు…
రాజమౌళితో సినిమా చేస్తున్న హీరోలు మధ్యలో మరో ప్రాజెక్ట్ చేయకూడదు. ఇది జక్కన్న మొదటి రూల్. బాహుబలి సమయంలో ప్రభాస్, ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ మరో సినిమా చేయలేదు. కాకపోతే గెస్ట్ రోల్ అని చెప్పి జక్కన్న దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆచార్య చేశాడు చరణ్. ఇప్పుడు SSMB 29 కోసం మహేశ్ బాబు బల్క్ డేట్స్ ఇచ్చేశాడు. ఈ సినిమా తప్పితే మరో సినిమా చేయడం లేదు. అంతే కాదండోయ్…
South Heros : ఇప్పుడు అంతా ఇన్ స్టా గ్రామ్ హవానే నడుస్తోంది. సెలబ్రిటీలకు అత్యధిక ఫాలోవర్లు కూడా ఇన్ స్టాలోనే ఉంటున్నారు. మరి సౌత్ లో ఏ హీరో టాప్.. ఏ స్టార్ హీరోకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. సౌత్ లో చూసుకుంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నాడు. ఈయనకు ఏకంగా 28 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పుష్ప తర్వాత క్రేజ్ భారీగా పెరగడంతో…
Priyanka Chopra : ప్రియాంక చోప్రా గురించి తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమెపై మాజీ ప్రపంచ సుందరి యుక్తా ముఖి షాకింగ్ కామెంట్స్ చేసింది. యుక్తాముఖి 1999లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ప్రియాంక నాకు జూనియర్. ఆమె 2000 సంవత్సరంలో అందాల పోటీల్లో పాల్గొంది. ఆ టైమ్ లో నా దగ్గరకు తరచూ వచ్చేది. కొన్ని సలహాలు అడిగేది. నేను ఆమెను చాలా…
Mahesh Babu : సుమంత్ హీరోగా వచ్చిన అనగనగా మూవీ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు దీనిపై స్పెషల్ ట్వీట్ చేశారు. అనగనగా మూవీ సింపుల్ గా సూపర్ గా ఉంది. మూవీని ఎమోషనల్ గా అందంగా చూపించారు. ఈ మూవీని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి. దీనికోసం మీరు టైమ్ కేటాయించాల్సిందే. మూవీ టీమ్ అందరూ అద్భుతంగా పనిచేశారు. సుమంత్ పనితీరు గొప్పగా ఉంది.…
SSMB 29 : రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో మహేశ్ బాబు పాత్ర గురించి. మహేశ్ పాత్రకు రామయణానికి లింక్ ఉందంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలో మహేశ్ పాత్ర ఒక అడ్వెంచర్ టైప్ లో ఉంటుందని మాత్రమే తెలుసు. అంతకు మించి అసలు కథ ఏంటి, మహేశ్ పాత్ర ఏంటి అనేది బయటకు రాలేదు. ఇప్పుడు మాత్రం రామాయణం బ్యాక్ డ్రాప్ ఎస్…
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ లో రాజమౌళి- మహేశ్ ప్రాజెక్ట్ ఒకటి. భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ మూవీలో అగ్ర తారలు ఇందులో భాగం కానున్నారు. అయితే తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఏంటంటే.. తమిళ స్టార్ హీరో విక్రమ్ న్ను ఈ చిత్రంలో కీలకపాత్ర కోసం ఎంపిక చేయగా ఆయన ఈ ఆఫర్ను సున్నితంగా రిజెక్ట్ చేశారట. అది విలన్ పాత్ర కావడంతో ఆయన నో చెప్పారని సమాచారం. విక్రమ్ విలన్…
సూపర్ స్టార్, మహేష్ బాబు అంటే తెలుగు సినిమాలో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న హీరోలలో ఆయన కూడా ఒకరు. ప్రపంచంలోనే అత్యంత ఫ్యాషన్ సూపర్ స్టార్ కూడా మన బాబునే. యాదృచ్ఛికంగా, నిన్న రాత్రి అఖిల్ అక్కినేని వివాహ రిసెప్షన్లో ఆయన నాణ్యమైన స్టైలింగ్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అది కూడా మహేష్ తన భార్యతో డాటర్ సితార తో కలిసి రిసెప్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే Also Read : Jyothika…
సూపర్స్టార్ మహేష్ బాబు -దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న SSMB 29 గురించి సినీ అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలో అనేక ఆసక్తికర అప్డేట్స్తో వార్తల్లో నిలిచింది. ఇక షూట్ కూడా మొదలు పెట్టగా షూట్ గురించి అనేక వార్తలు తెరమీదకు వచ్చాయి. తాజాగా, సమ్మర్ వెకేషన్ అనంతరం ఈ సినిమా షూటింగ్ మరో కీలక షెడ్యూల్తో ప్రారంభం కానుందని సమాచారం. Also Read:RT 76: రవితేజతో డిజాస్టర్…
Khaleja : మహేశ్ బాబు మరోసారి సత్తా చాటారు. కొత్త సినిమాలతోనే కాకుండా తన పాత ప్లాప్ సినిమాలతో రికార్డులు సృష్టిస్తున్నాడు. మే 30న రీ రిలీజ్ అయిన ఖలేజా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. రిలీజ్ అయిన రోజు నుంచే మంచి కలెక్షన్లు రాబడుతోంది. మూడు రోజుల్లో ఏకంగా రూ.11.83 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డు అని మూవీ మేకర్స్ చెబుతున్నారు. రిలీజ్ అయిన రోజు ఏకంగా రూ.5కోట్లకు పైగా వసూళ్లు…