రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూటింగ్ వారం రోజుల గ్యాప్ తర్వాత మరల ప్రారంభమైంది. ఆమధ్య సీక్రెట్ గా ఓపెనింగ్ చేసిన రాజమౌళి అంతే సీక్రెట్ గా షూటింగ్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షూట్ లొకేషన్ వివరాలు సహా ఏ వివరాలు బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సెట్లోకి ఫోన్ లు అనుమతించడం లేదు, ప్లాస్టిక్ ఐటమ్స్ ని అనుమతించడం లేదు. చాలా రోజులపాటు…
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో యాక్షన్, కామెడీ జానర్లో రాబిన్‌హుడ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా అడ్వెంచర్ అండ్ హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్‌ను రిలీజ్ చేయడంతో మేకర్స్ రియల్ ప్రమోషన్లను ప్రారంభించారు. టీజర్…
Mahesh Babu : గత రెండేళ్లుగా రీ రిలీజుల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరికి వాటి మీద ఆసక్తి సన్నగిల్లే దాకా వచ్చేసింది. అయితే ఇది అన్ని సినిమాలకు వర్తించదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ఎన్నికలు 2025 ఫిబ్రవరి 27న జరగనుండగా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఫిబ్రవరి 3న నుంచీ నామినేషన్లు స్వీకరణ ప్రారంభమవగా ఫిబ్రవరి 10వ తేదీ వరకు తమ నామినేషన్లు సమర్పించవచ్చు. ఇక ఇదిలా ఉండగా గుంటూరు పట్టణ పరిధిలో ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు పేరుతో ఓటర్ జాబితాలో ఓటు నమోదు కావడంతో ఒక్కసారిగా…
సోషల్ మీడియా వచ్చాక జనాల్లో, సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సెలబ్రిటీ కపుల్స్ పోస్టులు పెడితే వారు కలిసి ఉన్నట్లు.. జంటగా కాకుండా ఒక్కరే కనిపించిన, కొన్నిరోజులు సోషల్ మీడియాలో కనిపించకపోయినా వారు విడిపోయినట్లు పుకార్లు మొదలెడుతున్నారు. అంతేకాదు కుటుంబంలో ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీలు ఉంటే.. ఒకరి పోస్ట్ కు ఒకరు రియాక్ట్ అవ్వకపోయినా.. వారి సినిమాను సపోర్ట్ చేయకపోయినా వారి మధ్య విభేదాలు ఉన్నాయని డిసైడ్ చేసేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. అందుకే…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 పేరుతో ప్రస్తావించబడుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే గ్రాండ్ ఓపెనింగ్ కూడా జరిగింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సైలెంటుగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు ప్రియాంక…
మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో మొదలుపెట్టిన SSMB 29 మూవీ పై ప్రేక్షకుల అంచనాలు మాములుగా లేవు. ఇటివల పాస్ పోర్ట్ పటుకుని జక్కన్న వదిలిన ఒక చిన్న వీడియోతో ఎంత మార్కెటింగ్ చేసుకుందో చూశాం. అంతేకాదు వర్క్ షాప్స్, ఫోటో షూట్స్, ఓపెనింగ్ పూజా ఇలా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఒక్క ఫోటో బయటికి రాలేదు. అంటే దీని బట్టి సెక్యూరిటీ ఎంత గట్టిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. Also…
మాన్ ఆఫ్ మాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది ఆగష్టులో వార్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాత్రలను తన వాయిస్ ఓవర్‌తో…
ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాలు విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఆయన మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా మంచి ఎలాంటి సమాచారం బయటకు లీక్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే తన కోర్ టీం మొత్తం అందరి చేత నాన్…
టాలీవుడ్ సినీ ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ లలో ‘SSMB 29’ ఒకటి. ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల అంచనాలు భారీగా నెలకొన్నాయి.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు. అయితే ఈ మూవీలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనుందని తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వర్క్ షాప్ ఫ్రీ లుక్ టెస్ట్ అన్ని కూడా…