Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల పరంగా ఎంత ఎదిగాడో.. సమాజ సేవ ద్వారా అంతే గుర్తింపు పొందాడు. ఇప్పటికే వేల మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్ చేయిస్తూ వారికి కొత్త లైఫ్ ను అందిస్తున్నాడు. అయితే తాజాగా మరో గొప్ప పని చేశాడు సూపర్ స్టార్. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకే మహేశ్ తరఫున సేవాకార్యక్రమాలను నమ్రత…
Nithin : యంగ్ హీరో నితిన్ తాజాగా రాబిన్ హుడ్ మూవీతో రాబోతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని నితిన్ పట్టుదలతో ఉన్నాడు. శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్లు పెంచేశారు. అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో నితిన్ కు యాంకర్ కొన్ని ప్రశ్నలు వేసింది. టాలీవుడ్ హీరోల ఫొటోలు చూపిస్తూ వీరి నుంచి ఏం దొంగిలిస్తారు అని…
‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్ రాజమౌళి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుంటేనే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. జస్ట్ లీక్డ్ వీడియోలతో రచ్చ చేస్తున్నారు. అలాంటిది రాజమౌళి అఫీషియల్ అప్డేట్ ఇస్తే.. సోషల్ మీడియా తగలబడిపోవడం గ్యారెంటీ. కానీ ‘భరత్ అనే నేను’ మూవీ మేకర్స్ మాత్రం మహేష్ ఫ్యాన్స్‌తోనే కామెడీ చేస్తున్నట్టుగా ఉంది వ్యవహారం. 2018లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన…
మామూలుగానే రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తూ ఉండడం, దానికి సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు రానీయకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎస్ఎస్ఎంబి 29 సినిమా మీద ఒక రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని గతంలో సినిమాకి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా ఇది హనుమంతుడి గాథను ఆధారంగా…
ఒకప్పుడు ఔట్ డోర్ షూటింగ్స్ అనగానే ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని ప్రాంతాలు లేదా వైజాగ్, ఊటీ పర్యాటక ప్రాంతాల్లో వాలిపోయేది సౌత్ సినీ ఇండస్ట్రీ. ఇప్పుడు పొలాచ్చి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ చూపు ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల వైపు చూస్తోంది. కోరాపూట్ జిల్లాల్లోని పలు లొకేషన్లలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి తెలుగు సినిమాలు. పుష్ప2లోని కొన్ని కీ సీన్స్ మచ్ కుండ్, లామ్తాపుట్, డుడుమాలో చిత్రీకరించాడు సుకుమార్. కోరాపూట్ జిల్లాలో…
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇప్పటివరకు పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని SSMB 29 అని ప్రస్తావిస్తున్నారు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్లో ఒక షెడ్యూల్ షూట్ చేశారు. తదుపరి షెడ్యూల్ ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ప్లాన్ చేశారు. ఇప్పటికే టీమ్ అంతా అక్కడికి చేరుకుంది. తాజాగా అక్కడ జరుగుతున్న ఒక సీన్ వీడియో కూడా లీక్ అయింది. దానిమీద టీం చర్యలు కూడా…
SSMB-29: ఇప్పుడు టాలీవుడ్ లో ఎస్ ఎస్ ఎంబీ-29 గురించే చర్చ జరుగుతోంది. రాజమౌళి కెరీర్ లో మొదటిసారి ఆయన సినిమా షూటింగ్ వీడియో లీక్ అయింది. ఈ ఎఫెక్ట్ తో షూటింగ్ స్పాట్ లో సెక్యూరిటీని టైట్ చేశారంట. ఒక్క చిన్న క్లిప్ కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకరు. చివరిగా ‘గుంటూరు కారం’ మూవీ తో అలరించిన మహేశ్ ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్‌లో ఫుల్ బిజిగా ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహేశ్ బాబు పాత సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. ముందుగా ‘మురారి’, ‘బిజినెస్మెన్’ సినిమాలు రీరిజ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్ రన్ ఇచ్చిన తర్వాత,…
SSMB-29: దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో భారీ మూవీ వస్తోంది. ప్రస్తుతం ఒరిస్సాలోని కోరాపుట్ లోని కొండల నడుమ షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ కు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియలో లీక్ అయి నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతోంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 29పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా కాదు అంతకు మించి అన్నట్లు పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ అడ్వెంచర్ యాక్షన్ మూవీ తెరకెక్కబోతోంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ చిత్ర యూనిట్ కు బిగ్ షాక్ తగిలింది. మహేష్-రాజమౌళి మూవీ సెట్స్ నుంచి షూటింగ్ వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియో…