భారతీయ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలపై వివిధ భాషల్లో వందల చిత్రాలు తెరకెక్కాయి. ముఖ్యంగా మహాభారతం కథ, ఇందులో పాత్రలు ఆసక్తిగొలిపే విధంగా ఉంటాయి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డ్రీం ప్రాజెక్ట్ మహాభారతమట. హనుమాన్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమయంలో మహాభారతం తాను తెరకెక్కిస్తే ఏ పాత్రకు ఏ హీరోని ఎంచుకుంటాడో వివరించాడు. ప్రశాంత్ వర్మ మహాభారతంలో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబును ఎంపిక చేశారు. ఇక అర్జునుడు పాత్రకు రామ్ చరణ్ ని ఎంచుకున్నారు. భీముడు పాత్రకు…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి తెలుగులో నెంబర్ వన్ డైరెక్టర్ అనడం ఎలాంటి సందేహం లేదు. ఆ మాటకొస్తే తెలుగులోనే కాదు ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లిస్టులో ఆయన కూడా ఉంటారు. అంతే కాకుండా ఆయన తన సినిమాలలో హైటెక్ విజువల్ ఎఫెక్ట్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇండియాలో చాలా సినిమాలకు ఆయన వాడిన విజువల్ ఎఫెక్ట్స్ కి మంచి గుర్తింపు వచ్చింది. చేసిన వాళ్ళకి…
కెరీర్ లో 29 వ సినిమా చేయబోతున్నాడు టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేశ్. అందుకోసం తొలిసారిగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అందుకోసం ఎన్నడూ లేనిది లాంగ్ హెయిర్, బియర్డ్, కండలు తిరిగిన బాడీ పెంచే పనిలో ఉన్నాడు సూపర్ స్టార్. లాంగ్ హెయిర్ లుక్ లో ఇటీవల దర్శనం ఇస్తున్న మహేశ్ బాబు లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అటు ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు మహేశ్ లుక్ పై…
Vijayendra Prasad Gives SSMB 29 Shooting Update: ఏ క్షణమైనా ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా నుంచి అప్టేడ్ రావొచ్చని.. చాలా కాలంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. అదిగో ఇదిగో అని ఊరించడం తప్ప.. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే క్యాస్టింగ్ ఎవరనేది కూడా తెలియదు. ఎస్ఎస్ఎంబీ 29 ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతుందని ముందునుంచి…
Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. తను ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరో గా నటించి తెలుగు సినీ పరిశ్రమ లో స్టార్ హీరోగా కెరియర్ కొనసాగిస్తున్నాడు.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు మరియు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో అశోక్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ జోష్ తో మరో సినిమా స్టార్ట్ చేసాడు గల్లా అశోక్. రెండవ సినిమాగా మాస్ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. గుణ 369కు తెరకెక్కించిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన బావమరిది సుధీర్ బాబు రాబోయే ఫ్యామిలీ డ్రామా మా నాన్న సూపర్ హీరో థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. మహేష్ ఈ సాయంత్రం X కి తీసుకొని ట్రైలర్‌ను లాంచ్ చేసాడు, అలాగే సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాను అని కూడా జోడించాడు. మా నాన్న సూపర్ హీరో యొక్క ట్రైలర్ కొడుకు , అతని తండ్రి మధ్య కొన్ని పదునైన , హృదయపూర్వక భావోద్వేగాలను ప్రదర్శిస్తుంది, ఇందులో వరుసగా సుధీర్…
తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ నిన్న సమంత, నాగ చైతన్య విడాకుల పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ స్వార్ధ రాజకీయాల కోసం సినిమా వాళ్ళను టార్గెట్ చేయకూడదని దిగజారిపోయి మాట్లాడకూడదని పలువురు టాలీవుడ్ హీరోలు సదరు మంత్రిపై ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు ట్వీట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ గారు మా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. ఒక కూతురు తండ్రిగా, భార్యకు భర్తగా,…
Mahesh Babu New Look Pics Goes Viral: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మూవీ కోసం టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు బాగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎంబీ 29’ కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజమౌళి సినిమాలో మహేశ్ కనిపించనున్నారని టాక్. ఇటీవలి రోజుల్లో మహేష్ తన నయా లుక్‌ను బయటకు రానివ్వకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ఈవెంట్స్, వెకేషన్లకు వెళ్లినప్పుడు కూడా తన లుక్ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.…
Mahesh Babu Gives Rs 10 Lakh donation to Telangana from AMB: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ముందుకువచ్చిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. నేడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షల చెక్‌ను మహేష్ బాబు దంపతులు అందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. చెక్‌ను అందజేశారు. అంతేకాదు ఏఎంబీ మాల్ తరఫున…