Nithin : మహేశ్, పవన్ నుంచి అవి దొంగిలిస్తా.. నితిన్ షాకింగ్ కామెంట్స్
- హీరోల ఫొటోలు చూపిస్తూ యాంకర్ ప్రశ్నలు
- నితిన్, శ్రీలీల క్రేజీ ఆన్సర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithin : యంగ్ హీరో నితిన్ తాజాగా రాబిన్ హుడ్ మూవీతో రాబోతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని నితిన్ పట్టుదలతో ఉన్నాడు. శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్లు పెంచేశారు. అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో నితిన్ కు యాంకర్ కొన్ని ప్రశ్నలు వేసింది. టాలీవుడ్ హీరోల ఫొటోలు చూపిస్తూ వీరి నుంచి ఏం దొంగిలిస్తారు అని అడిగింది.
Read Also : HUDCO-CRDA: హడ్కో-సీఆర్డీఏఎం మధ్య ఒప్పందం.. రాజధాని నిర్మాణాలకు 11 వేల కోట్లు!
Also Read
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
- The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
- Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
నితిన్ ఒక్కొక్క హీరో గురించి ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడు. ప్రభాస్ నుంచి వ్యక్తిత్వం, విజయ్ దేవరకొండ నుంచి రౌడీ క్యారెక్టర్, బన్నీ నుంచి డ్యాన్స్, మహేశ్ బాబు నుంచి అందం, పవన్ కల్యాణ్ నుంచి అన్నీ దొంగిలిస్తానని చెప్పుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి డైలాగ్ డెలివరీ, నాని నుంచి ఈగ మూవీ దొంగిలించాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు. అటు శ్రీలీల్ కూడా కాజల్ నుంచి కళ్లు, అనుష్క నుంచి హైట్ తీసుకోవాలని ఉందంటూ సరదాగా బదులిచ్చింది.
తాజావార్తలు
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!