టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ దర్శకుడు రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ సినిమా ‘SSMB29’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. కానీ పూజకు సంబంధించిన ఫోటోలు గాని, వీడియోలు గాని బయటకు రానివ్వలేదు.. కాగా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే… షూటింగ్ షురూ చేయడానికి రెడీ అయినట్లు.. సోషల్ మీడియాలో వీడియె వదిలాడు జక్కన్న. తాజాగా రాజమౌళి ఇన్ స్టా లో ఒక వీడియో షేర్…
ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి మరిన్ని కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది అయితే ఈ సినిమా పుట్టడానికి కారణమే మహేష్ బాబు కామెంట్స్ అంటూ తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు అనిల్ రావిపూడి. ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ ఈ సినిమా చూసి…
నమ్రతా శిరోద్కర్ జయంతి సందర్భంగా బుర్రిపాలెం గ్రామంలో ఎంబి ఫౌండేషన్, ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో కీలకమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్‌ను అందించడం ద్వారా యువతుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు అద్భుత స్పందన లభించింది. బుర్రిపాలెం గ్రామంలోని దాదాపు 70 మంది బాలికలకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ మొదటి డోసును ఇచ్చారు. దీని కారణంగా గర్భాశయ…
మహేష్ బాబు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అందం. అందుకే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన డీ గ్లామర్ గా నటించలేదు. అలా నటిస్తానా కూడా జనాలు ఒప్పుకోరు. ఎందుకంటే సగం మంది ప్రేక్షకులు మహేష్‌ని చూడటం కోసం థియెటర్‌కు వస్తారు. అందుకే దర్శకులు కూడా ఈ విషయం పై చాలా క్లారిటీగా ఉంటారు. తెరమీద మహేష్ ఎంతో అందంగా చూపిస్తారు. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మహేష్ బాబుకి ఒక టఫ్ సిచువేషన్…
టాలీవుడ్ లో ఫేమస్ కాంబినేషన్ అంటే విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి ది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వారి కాంబోలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఇదే కాంబినేషన్ ఈ ఏడాది సంక్రాంతి పండుగకు, ‘సంక్రాంతకి వస్తున్నాం’ సినిమాతో మన ముందుకు వచ్చి, మరో మంచి విజయాన్ని అందుకున్నారు. జనవరి 14 న విడుదలైన ఈ మూవీ చిన్న…
రాజమౌళి, మహేష్ బాబు ఫిలింపై థమన్ ఎందుకు రియాక్ట్ అయ్యాడు….? ఆ సినిమాకు కీరవాణితో పాటు తమన్ వర్క్ చేస్తున్నాడా అనే చర్చ మొదలైంది. తనది కాని సినిమా విషయంలో హీరోని, అతని లుక్ ను తమన్ ఎందుకు తన మాటలతో వైరల్ చేస్తున్నాడు..? ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ల విషయంలో సదరు సినిమాకు సంబంధంలేని టెక్నీషియన్స్ అస్సలు మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే దర్శకులు మాత్రమే రియాక్ట్ అవుతుంటారు. సంగీత దర్శకులైతే మ్యాగ్జిమమ్ కామ్ గా కూర్చుంటారు. గత…
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. జనవరి 14న…
ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజమౌళి తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అని అనేక చర్చలు జరిగాయి. చివరికి మహేష్ బాబుతో సినిమా చేస్తాడని అధికారిక ప్రకటనలు వచ్చాయి. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా మొదలవుతుందా అని అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా సైలెంట్ గా నిన్న పూజా కార్యక్రమం చేసేశారు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిన్న ఈ కార్యక్రమం అత్యంత గోప్యంగా జరిగింది. లోపలికి కార్లు వెళుతున్న వీడియోలు తప్ప రాజమౌళి ఎలాంటి…
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తన తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
Mahesh Babu : ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్ డేట్ వస్తుందా చెప్పడం కష్టంగా మారింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని చాలా కాలంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు.