Home
Mahesh Babu Trivikram
Mahesh Babu Trivikram News
-
Pooja Hegde: పూజకు గురూజీ నుంచి పిలుపు… పాన్ ఇండియా ఛాన్స్?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్… హీరోయిన్లను రిపీట్ చేస్తాడనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే.. చివరగా అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాల్లో హీరోయిన్గా నటించిన పూజా హెగ్డేను ‘మహేష్ బబు ‘గుంటూరు కారం’ సినిమాలో తీసుకున్నాడు. పూజా పై చాలా సీన్స్ కూడా షూట్ చేశాడు కానీ ఏమైందో ఏమో మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయింది పూజా. త్రివిక్రమ్ తప్పించాడా? లేక అమెనే తప్పుకుందా? అనేది పక్కన పెడితే… ఇక పై మాటల మాంత్రికుడి… -
Guntur Kaaram: అలా షూటింగ్ స్టార్ట్ అయ్యింది… ఇలా లీకొచ్చింది
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై సాలిడ్ బజ్ ఉంది. అతడు, ఖలేజా సినిమాలతో ఆశించిన రేంజ్ హిట్ ఇవ్వకపోయినా సూపర్బ్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ కోసం ఘట్టమనేని అభిమానులు ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గుంటూరు కారం సినిమా సెట్స్ పైకి వెళ్లింది.… -
Mass Strike: ఈ లిరిక్స్ కే పిచ్చెక్కి పోయేలా ఉన్నారు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇన్ని రోజులు ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో ఘాన్గ్ జరుపుకుంది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా SSMB 28కి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి మేకర్స్ ఒక స్ట్రైకింగ్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసారు. మహేష్ నోట్లో బీడీతో ఫుల్ మాస్ గా కనిపించాడు. త్రివిక్రమ్ ఘట్టమనేని ఫాన్స్ కి ఈ… -
Gunturu Kaaram: టైటిల్ అనౌన్స్మెంట్… బీడీ 3Dలో కనపడతాంది
సూపర్ స్టార్ మహేష్ బాబుని వింటేజ్ మాస్ గెటప్ లో చూడాలి అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ మాస్ స్ట్రైక్ మీకోసమే. మహేష్ నుంచి మెసేజ్ ఓరియెంటెడ్ కాకుండా ప్రాపర్ కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అయితే వెంటనే హారిక హాసిని రిలీజ్ చేసిన వీడియో చూసేయండి. మీరు మహేష్ డై హార్డ్ ఫాన్స్ అయితే ఈ నిమిషం నిడివి ఉన్న గ్లిమ్ప్స్ మీకోసం రిపీట్స్ వేసుకోండి. ఘట్టమనేని అభిమానులు ఎప్పటి నుంచో… -
Mahesh Babu: మహేష్ అలా చేసినప్పుడల్లా బాక్సాఫీస్ కి బొమ్మ కనిపించింది
సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ అవతారంలో చూపించబోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ మూవీ టైటిల్ ని మే 31న థియేటర్స్ లో రిలీజ్ చేస్తాం, అది కూడా అభిమానులు చెప్పే కౌంట్ డౌన్ తో అని మేకర్స్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ఇందులో మహేశ్ బాబు తలకి కర్చీఫ్ కట్టుకోని వెనక్కి… -
SSMB 28: ఇది మహేష్ అభిమానులకి మాత్రమే దక్కిన అదృష్టం
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఒకటే టాగ్, ఒకటే ట్రెండ్ నడుస్తోంది… ‘ఎస్ఎస్ఎంబీ 28’. మే 31న టైటిల్ అనౌన్స్ చేస్తున్న మేకర్స్, ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ ఒక పోస్టర్ ని వదిలారు. మహేష్ బాబు హెడ్ బ్యాండ్ కట్టుకొని, సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న బ్యాక్ స్టిల్ రిలీజ్ చేసారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ టైటిల్‌ను మే 31న రిలీజ్ చేయనున్నారు. అయితే ఏ హీరో సినిమాకి… -
SSMB28: ఈ పోస్టర్ అదిరింది బ్రో…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్ళింది. అతడు, ఖలేజా సినిమాలతో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేసిన ఈ కాంబినేషన్ ఈసారి మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చెయ్యాలి అనే టార్గెట్ తో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ లో ఉన్న SSMB 28 కొత్త షెడ్యూల్ జూన్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్… -
SSMB 28: అమరావతి వరకూ వెళ్ళట్లేదు… గుంటూరు దగ్గరే ఆగిపోతున్నారు
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో ఇప్పటివరకూ రెండు సినిమాలు వచ్చాయి. అతడు, ఖలేజ సినిమాలు ఫాన్స్ ని సాటిస్ఫై చేశాయి కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం వీక్ గానే ఆడాయి. టాలీవుడ్ లో కల్ట్ స్టేటస్ అందుకున్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తీసుకోని రాలేకపోయిన రిజల్ట్ ని ఈసారి సాలిడ్ గా సొంతం చేసుకోవడానికి రెడీ అయ్యారు మహేశ్ అండ్ త్రివిక్రమ్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్… -
SSMB 28: మూడు నెలల యుద్ధానికి సిద్ధం… మూడు టైటిల్స్ కన్సిడరేషన్ లో
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటివరకూ రెండు సినిమాలు వచ్చాయి. అతడు, ఖలేజ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేదు కానీ హ్యాట్రిక్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టడానికి మరోసారి మహేశ్ అండ్ త్రివిక్రమ్ కొలాబోరేట్ అయ్యారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీపై… -
SSMB 28: ‘అమరావతికి అటు ఇటు’గా మహేష్ బాబు?
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. సమ్మర్ కాస్త చల్లబడగానే.. తిరిగి ఇండియాకు రానున్నాడు. వచ్చిరాగానే ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్లో జాయిన్ మహేశ్ అవనున్నాడు. ఇప్పటికే మాటల మాంత్రికుడు కొన్ని యాక్షన్ బ్లాక్ షెడ్యూల్స్‌ని కంప్లీట్ చేసేశాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ బాక్సాఫీస్‌ను హెచ్చరించేలా ఉంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్…
తాజావార్తలు
-
Water Usage Rules : తెలంగాణలో నీటి వినియోగంపై కొత్త రూల్స్.. సీఎం కీలక ఆదేశాలు
-
Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
-
Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ కాన్సెప్ట్ బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్!
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
ట్రెండింగ్
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!