Home
Mahesh Babu Trivikram
Mahesh Babu Trivikram News
-
SSMB 28: డైలాగులు రాయడమూ వచ్చు… క్రికెట్ ఆడడమూ వచ్చు…
త్రివిక్రమ్ అనగానే హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ ప్రాసతో చెప్పే డైలాగులు గుర్తొస్తాయి. ఆయన సినిమాలు చూస్తే ఒక గురూజీ శిష్యులకి పాఠాలు చెప్పినట్లు అనిపిస్తుంది. మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ కలం పదును చాలా ఎక్కువ. త్రివిక్రమ్ కి డైలాగులు రాయడమే కాదు, క్రికెట్ ఆడడం కూడా వచ్చు అని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షూటింగ్ అనగానే ఆర్టిస్టుల హడావుడి, గందరగోళం, టెన్షన్, షాట్ ఎలా వస్తుందో… -
SSMB 28: బాబు బ్యాండ్ కడితే బాక్సాఫీస్ కి బొమ్మ కనిపించడం గ్యారెంటి
సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ అవతారంలో చూపించబోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ మూవీ సెట్స్ నుంచి మహేశ్ బాబు-త్రివిక్రమ్- ప్రొడ్యూసర్ నాగ వంశీ ఉన్న ఫోటో ఒకటి లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మహేశ్ బాబు తలకి కర్చీఫ్ కట్టుకోని కనిపించాడు. మహేశ్ మాస్ లుక్ లో ఉన్నాడు అంటూ ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో లీక్ అయిన ఫోటోని ట్రెండ్ చేస్తున్నారు.… -
SSMB 28: పాన్ ఇండియా సినిమాకి పునాది పడింది…
మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెడుతూ జనవరి 18న షూటింగ్ మొదలు పెడుతున్నాం అంటూ ప్రొడ్యూసర్ నాగ వంశీ క్లారిటీ ఇచ్చేశాడు. ఈరోజు హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో SSMB 28 షూటింగ్ స్టార్ట్ అయ్యింది. స్టంట్ డైరెక్టర్స్ రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చెయ్యనున్న భారి ఫైట్ తో ఈ మూవీ షూటింగ్ మొదలు అయ్యింది. దాదాపు 12 రోజుల పాటు జరగనున్న ఈ… -
SSMB 28: రేపటి నుంచే మహేశ్-త్రివిక్రమ్ మూవీ షూటింగ్
మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఇన్ని రోజులు ఈగర్ గా వెయిట్ చేసిన ఘట్టమనేని అభిమానులకి సంక్రాంతి గిఫ్ట్ ని కొంచెం లేట్ గా ఇస్తూ “హారికా హాసిని” ప్రొడ్యూసర్స్ SSMB 28 షూటింగ్ ని రేపు స్టార్ట్ చెయ్యనున్నారు. గతంలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేశారు కానీ అది సినిమాలో ఉంటుందో లేదో అనే విషయంలో ఇండస్ట్రీలో చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ… -
SSMB 28: పాన్ ఇండియా సినిమా… క్లారిటీ ఇచ్చిన ఒటీటీ దిగ్గజం
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న మూడో సినిమా ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైన ఉంది. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుండగా, ఇదో పాన్ ఇండియా సినిమా అంటూ ఒటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రివీల్ చేసింది. ప్రస్తుతం తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ పై దృష్టి పెట్టిన నెట్ ఫ్లిక్స్, SSMB 28 రైట్స్ కూడా మేమే తీసుకున్నాం అని అనౌన్స్ చేస్తూ సోషల్… -
Mahesh Babu: బాబు బ్రేక్ తీసుకున్నాడు…
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎప్పటిలాగే ఈ ఇయర్ కూడా క్రిస్మస్ కి ఫారిన్ ట్రిప్ వెళ్తున్నాడు. ఫ్యామిలీతో పాటు మహేశ్ బాబు ఫారిన్ ట్రిప్ వేస్తున్నాడు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని కవర్ చేసుకోని జనవరి ఫస్ట్ వీక్ లో మహేశ్ బాబు తిరిగి హైదరాబాద్ రానున్నాడు. మహేశ్ తిరిగి రాగానే SSMB 28 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్… -
#SSMB28: ‘అ’నే నమ్మిన మాటల మాంత్రికుడు…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేసినా కామన్ గా ఉండే పాయింట్స్ కొన్ని ఉంటాయి. హీరో స్మోక్ చేయడు, విలన్ చనిపోడు, పురాణాల రిఫరెన్స్ ఉంటుంది, హీరోయిన్ కి ఎదో ఒక వీక్నెస్ ఉంటుంది. వీటితో పాటు కామన్ గా ఉండే మరో పాయింట్, త్రివిక్రమ్ సినిమా టైటిల్. ‘అ’తో మొదలయ్యే పేర్లని టైటిల్స్ గా పెట్టడం త్రివిక్రమ్ కి అలవాటైన పని. అతడు, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అ ఆ, అరవింద సమేత…
తాజావార్తలు
-
Hanuma Vihari : ఆడకున్నా అవకాశాలు ఇస్తారా, ఇంకెంతకాలం జట్టులో ఉంటాడు.. హనుమ విహారి కీలక వ్యాఖ్యలు!
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
-
AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!