సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. అతడు, ఖలేజా సినిమాలతో పెండింగ్ ఉన్న హిట్ ని సాలిడ్ గా అందుకోవడానికి మహేశ్-త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. జనవరి 13న ఈ
టాలీవుడ్ లో రాజమౌళి సినిమాల రికార్డులని తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ చేసిన మొదటి హీరో ఎవరు అంటే అందరి నుంచి వినిపించే ఒకే ఒక్క పేరు ‘మహేశ్ బాబు’. నాన్-బాహుబలి నుంచి నాన్ రీజనల్ సినిమాల బాక్సాఫీస్ రికార్డుల వరకూ బాక్సాఫీస్ కి కొత్త లెక్కలు నేర్పించడంలో మహేశ్ బాబు తర్వాతే ఎవరైనా. బ్యాక్ టు బ్యాక�
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేస్తున్న మూడో సినిమా ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. గతమో రెండు సార్లు మిస్ అయిన హిట్ ని ఈసారి సాలిడ్ గా కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఇటివలే రిలీజ్ అయిన మహేశ్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని సూపర్బ్ రెస్పాన్స్
అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయింది. మరి ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ కాంబో ఎలా ఉండాలి? అదిరిపోయేలా ఉండాలి, గతంలో బాకీ పడిన హిట్ ని సాలిడ్ గా కొట్టేలా ఉండాలి. అందుకే ప్రయోగాలకి పోకుండా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా SSMB 28ని తె
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత రెండు సినిమాలతో బాకీ పడిన హిట్ ని సొంతం చేసుకోవడానికి హ్యాట్రిక్ సినిమాతో రాబోతున్నారు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. రీసెంట్ గా SSMB 28 ఫస్ట్ లుక్ తో సెన్�
అతడు, అత్తారింటికి దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘అ, ఆ’ అక్షరాలతో టైటిల్స్ పెట్టిన సినిమాలు ఇవి. త్రివిక్రమ్ నుంచి సినిమా వస్తుంది అనగానే హీరో ఎవరు అనేదాని కన్నా ముందు ‘అ, ఆ’ అక్షరాలతో టైటిల్ ఉంటుంది అనే క్లారిటీ ప్రతి ఒక్కరిలో �
#SSMB28 #Pandugaadubackinaction అనే రెండు టాగ్స్ ని క్రియేట్ చేసి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఉన్నపళంగా మహేశ్ ఫాన్స్ ట్విట్టర్ ని షేక్ చెయ్యడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా టైటిల్, రెండోది ఒక ఫ్యాన్ అకౌంట్. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స�
అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. సినిమా టైటిల్ కూడా ప్రకటించకుండానే.. ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలు పెట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ�
సూపర్ స్టార్ మహేశ్ బాబు డీఏజింగ్ టెక్నిక్ ని కనుక్కున్నట్లు ఉన్నాడు, అసలు ఏజ్ కనిపించట్లేదు. వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నాడు. వయసు 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా మహేశ్ మాత్రం ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తున్నాడు. హాలీవుడ్ హీరోలకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండే మహేశ్ బాబు, ప్రస్తుతం
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సారథి స్టుడియోలో వేసిన సెట్ లో SSMB 28 షూటింగ్ జరిగింది. త్రివిక్రమ్ అండ్ టీం కార్లని మైత్రివనం వరకూ కనిపించే రేంజులో ఎగరేసారు. సారథి స్టూడ�