మధ్యప్రదేశ్‌లోని గిరిజనుల ప్రాబల్య ప్రాంతాల్లో న్యుమోనియా చికిత్స కోసం వేడి రాడ్‌లతో చేసే చికిత్స ప్రాణాంతకంగా మారుతోంది. మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లాలో న్యుమోనియాతో బాధపడుతున్న 3 నెలల బాలిక చికిత్స కోసం వేడి రాడ్‌తో 51 సార్లు కొట్టినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ఇద్దరు మైనర్‌లతో సహా ముగ్గురు యువకుల బృందం ఒక టీవీ సీరియల్‌లో చోరీ సీన్ నుంచి ప్రేరణ పొంది 'ఐఫోన్‌లు' కొనుగోలు చేయడానికి, ఇండోర్ సందర్శించడానికి డబ్బుల కోసం దొంగతనం చేయడం ప్రారంభించినట్లు పోలీసు అధికారి గురువారం తెలిపారు.
తన కష్టాలు తీరడం లేదని ఓ వ్యక్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇక ఆ దేవుడిపైనే ఆగ్రహం పెంచుకున్నాడు. ఆ కోపంతో ఆస్తికుడు కాస్త నాస్తికుడై ఆలయాలను ధ్వంసం చేయడం ప్రారంభించాడు.
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో రోడ్డు పక్కన బస్టాప్ వద్ద నిలబడి ఉన్న జనాలపైకి ప్రమాదవశాత్తు ఓ ట్రక్కు వేగంగా దూసుకెళ్లడంతో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ ఆలయ ప్రాంగణంలో ఇద్దరు మహిళలు నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియోలో కనిపిస్తున్న ఈ మహిళలు ఆలయం వద్ద భద్రతా బృందంలో ఉన్నారు.