Indore Airport: ఇండోర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మానవ అస్థిపంజరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indore Airport: మధ్యప్రదేశ్‌లో ప్రముఖ పట్టణమైన ఇండోర్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ అస్థిపంజరం కలకలం రేపింది. ఇండోర్‌లోని దేవి అహల్యా బాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో మానవ అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Air India: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు రూ.10లక్షల జరిమానా
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
సోమవారం రాత్రి ఇండోర్ విమానాశ్రయ ప్రాంగణంలో ఒక మానవ అస్థిపంజరం స్వాధీనం చేసుకున్నామని ఏరోడ్రోమ్ పోలీసు ఇన్ఛార్జ్ సంజయ్ శుక్లా వెల్లడించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) పరీక్షకు పంపనున్నామని ఆయన చెప్పారు. ప్రాథమిక విచారణలో ఆ అస్థిపంజరం ఏడాది వయస్సు ఉంటుందని పోలీసు అధికారి తెలిపారు. అస్థిపంజరం మగవాడా లేదా ఆడదా అని తాము చెప్పలేమన్నారు. ఆ అవశేషాలను పరీక్షకు పంపుతామన్నారు.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!