Mahakal Temple: ఆలయంలోనే మహిళా భద్రతా సిబ్బంది చిందులు.. వీడియో వైరల్ కావడంతో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahakal Temple: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ ఆలయ ప్రాంగణంలో ఇద్దరు మహిళలు నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియోలో కనిపిస్తున్న ఈ మహిళలు ఆలయం వద్ద భద్రతా బృందంలో ఉన్నారు. నలుపు రంగు దుస్తులు ధరించిన ఈ ఇద్దరు మహిళలు “జీనే కే బహనే లకోన్”, “ప్యార్ ప్యార్ కర్తే కర్తే” వంటి బాలీవుడ్ హిట్‌లకు డ్యాన్స్ చేయగా.. ఆ వీడియో వైరల్‌గా మారింది.
Santosham Film Awards: ‘సంతోషం’లో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీ
Also Read
- 144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
ఈ వీడియోను చూసిన ఉజ్జయిన ఏడీఎం సంతోష్ ఠాగూర్ ఈ విషయాన్ని మహాకాల్ ఆలయ నిర్వాహకుడు సందీప్ సోనీకి తెలిపాడు. అనంతరం తక్షణమే ఆ మహిళా భద్రతా సిబ్బందిని సేవల నుంచి తొలగించారు. మబాకాల్ ఆలయంలో పనిచేస్తున్న వారు ఈ వీడియో గురించి తనకు తెలియజేశారని.. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉజ్జయిని ఏడీఎం సంతోష్ ఠాగూర్ వెల్లడించారు.
महाकाल मंदिर की दो महिला सुरक्षाकर्मियों ने मंदिर में बनाया फिल्मी गानों पर वीडियो#mahakal #Ujjain #mahakaltemple #VideoViral #Naidunia pic.twitter.com/jIj9yQUQzj
— NaiDunia (@Nai_Dunia) December 4, 2022
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!