Fighter Jets Crash: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన సుఖోయ్, మిరాజ్ యుద్ధవిమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fighter Jets Crash: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు యుద్ధవిమానాలు కుప్పకూలాయి. శిక్షణ, విన్యాసాలు చేస్తున్న సమయంలో మొరెనాలో సుఖోయ్-30, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్వాలియర్‌లోని ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన యుద్ధవిమానాలు ఒకదానికొకటి ఢీకొని కూలినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం తర్వాత రెండు యుద్ధ విమానాల్లో మంటలు చెలరేగి కాలిపోయినట్లు సమాచారం.
Goa Governament: గోవా సర్కారు సంచలన నిర్ణయం.. ఇకపై అలా చేస్తే జరిమానా!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
రోజు వారి ప్రాక్టీస్‌లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రెండు విమానాల్లోని పైలెట్లకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. మరొకరి కోసం గాలింపు చేపట్టారు. ప్రమాద స్థలానికి ఐఏఎఫ్ రెస్క్యూ బృందం చేరుకుని చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై రక్షణ శాఖ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై చీఫ్ డిఫెన్స్ అనిల్ చౌహాన్, ఏయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. పైలెట్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
#WATCH | Wreckage seen. A Sukhoi-30 and Mirage 2000 aircraft crashed near Morena, Madhya Pradesh. Search and rescue operations launched. The two aircraft had taken off from the Gwalior air base where an exercise was going on. pic.twitter.com/xqCJ2autOe
— ANI (@ANI) January 28, 2023
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!