Rare Disease: సాధారణంగా ప్రతి మనిషికి తల, మర్మాంగాలను మినహాయిస్తే చెస్ట్, కాళ్లు, చేతులపై మాత్రమే వెంట్రుకలు పెరుగుతాయి. కానీ మధ్యప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల లలిత్ పాటిదార్ మాత్రం అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. హైపర్ ట్రికోసిస్ అనే వ్యాధి కారణంగా లలిత్ పాటిదార్ శరీరం అంతటా విపరీతంగా వెంట్రుకలు పెరుగుతున్నాయి. ఆరేళ్ల వయసు నుంచి తనకు శరీరం అంతటా వెంట్రుకలు రావడం ప్రారంభమయ్యాయని, పాఠశాలలో తనను చూసి అందరూ భయపడతారని లలిత్ పాటిదార్ చెబుతున్నాడు. కోతి…
Cow in Hospital ICU: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ స్థితికి ప్రభుత్వ ఆస్పత్రులు చేరుకున్నాయి. అక్కడ డాక్టర్లు సమయానికి రారు, సిబ్బంది అందుబాటులో ఉండరు, వైద్య సేవల గురించి, వసతుల గురించి ఎవరిని అడిగినా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాను రాను సమాజంలో మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. పొరుగు సంబంధాల గురించి దేవుడెరుగు.. రక్త సంబంధాలే రోజు రోజుకు తీసికట్టుగా తయారవుతున్నాయి. బంధాల కంటే డబ్బుపైనే ప్రేమ పెంచుకుంటున్నారు.
Dog dies a hero after saving owner from poisonous snake in UP’s Jhansi: కుక్కల విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన యజమాని కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం అవుతుంది. యజమానులకు ఏమైనా జరిగితే తట్టుకోలేదు. సరిగ్గా ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. తన యజమాని ప్రాణాలను కాపాడేందుకు తాను ప్రాణ త్యాగం చేసింది. మరణించి హీరోగా నిలిచింది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని ప్రతాప్ పుర ప్రాంతంలో ఈ ఘటన…
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలోని సంకశ్యామ్ అనే గ్రామంలో గత 400 ఏళ్లుగా మహిళలు ఎలాంటి ప్రసవానికి నోచుకోలేదు!. గ్రామంలోని మహిళలు గ్రామ పొలిమేరలను దాటి బయటికి వెళ్లి పిల్లలకు జన్మనిస్తారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని కట్ని జిల్లాలో ఇప్పటివరకు 85 పందులు చనిపోయాయని, 115 పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు గుర్తించామని సోమవారం ఒక అధికారి తెలిపారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో, LIG కూడలి వద్ద ఒక మహిళపై నలుగురు అమ్మాయిలు దాడి చేసిన సంచళనంగా మారింది. నడిరోడ్డుపై తప్పతాగి ఓ మహిళపై కిరాతకంగా దాడి చేశారు. అయితే అక్కడున్న వారు భయంతో అలా చూస్తూ ఉండిపోయారు.
యాభై శాతం సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్ లో జరిపితే దాదాపు రెండు కోట్ల రాయితీని అందిస్తామని ఆ రాష్ట్ర టూరిజం శాఖ తెలియచేస్తోంది. టూరిజం బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఉమాకాంత్ చౌదరి ఇటీవల తెలుగు నిర్మాతలను కలిసి ఈ విషయం తెలిపారు.
కొన్ని సినిమాల్లో విలన్ల నుంచి తప్పించుకోవడానికి హీరోలు వాహనంపై దూసుకుపోతుంటే.. ఛేజ్ చేసే సన్నివేశాలు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తాయి. తుపాకులను రవాణా చేస్తున్న వాహనాన్ని నాటకీయ ఫక్కీలో పోలీసులు పట్టుకున్న సంఘటన మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో చోటుచేసుకుంది.
Physical assault on a minor girl in Madhya Pradesh: దేశంలో రోజుకు ఎక్కడోొ చోట అత్యాచార ఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయి. నిర్భయ, పోక్సో వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధుల అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. గుణ జిల్లా చచోడా గ్రామంలో ఈ దారుణం జరిగింది. సామూహిక అత్యాచారానికి బలైన బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది. శుక్రవారం సాయంత్రం ఈ…