Cow in Hospital ICU: ఐసీయూలో చేరిన ఆవు.. ఆస్పత్రి డాక్టర్లు ఏం చేశారంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cow in Hospital ICU: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ స్థితికి ప్రభుత్వ ఆస్పత్రులు చేరుకున్నాయి. అక్కడ డాక్టర్లు సమయానికి రారు, సిబ్బంది అందుబాటులో ఉండరు, వైద్య సేవల గురించి, వసతుల గురించి ఎవరిని అడిగినా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజ్ గఢ్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోకి ఆవు ప్రవేశించింది. ఆ ఆవును బయటికి పంపేవారు ఎవరూ లేకపోవడంతో.. అది ఆస్పత్రిలోని ఐసీయూ వార్డుల్లో స్వేచ్ఛగా విహరించింది. అవస్థలు పడుతున్న రోగులున్న ప్రదేశాల్లో తిరిగింది. అది గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది.
Read Also: Disha Patani New Boyriend: ‘టైగర్’ కుళ్లుకునేలా సెల్ఫీలు.. రెచ్చిపోయిన బాలీవుడ్ భామ
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ఆసుపత్రి ఐసీయూ వార్డులోకి ఆవు వచ్చే వరకూ సిబ్బంది ఏం చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ వీడియో చూసి ఉన్నతాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా అవాక్కయ్యారు. వెంటనే సీనియర్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. జరిగిన ఘటనపై చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రిలో పని చేసే ఒక సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. అంతేకాదు, సెక్యూరిటీ ఏజెన్సీకి నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ స్పందించారు. అది పాత కోవిడ్ ఐసీయూ వార్డు అని ఆయన తెలిపారు.
WATCH: #BNNIndia Reports
On Friday, a cow was seen roaming freely and eating medical waste from the hospital's garbage cans in the intensive care unit (ICU) of a hospital in Madhya Pradesh's Rajgarh district. pic.twitter.com/15ktUQprhj
— Gurbaksh Singh Chahal (@gchahal) November 19, 2022
I have taken notice of the situation and have taken action against the ward boy and security guard. This incident is from our old COVID ICU ward: Dr. Rajendra Kataria, Civil Surgeon District hospital reacts to viral video of a cow walking inside the ICU ward in Rajgarh, MP pic.twitter.com/0wfdsirCjW
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 19, 2022
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!