Relationship: దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే వాళ్లు సంతోషంగా ఉంటారు. అయితే ప్రేమతో పాటు ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా ఉండాలి. భర్త ఇష్టాలను భార్య, భార్య ఇష్టాలను భర్త ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గౌరవించుకోవాలి. లేకపోతే ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి. అయితే భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతుంది. కానీ చిన్న విషయాలను పట్టించుకోకుండా వదిలివేయాలి. ముఖ్యంగా పట్టింపులకు పోతే ఆ బంధం అక్కడితోనే తెరపడే అవకాశం…
Love Signs: ఈ ప్రపంచంలో ఒక మనిషికి మరో మనిషితో ఉండే అన్ని బంధాల్లో ప్రేమ బంధం చాలా గొప్పది. ప్రేమించిన వ్యక్తి కోసం ఎలాంటి పనైనా చేసేందుకు కొందరు సిద్ధంగా ఉంటారు. అది ప్రేమ గొప్పతనం. అయితే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మాట్లాడుకుంటే ప్రేమలో పడ్డారని పలువురు అంటుంటారు. కానీ తాము ప్రేమలో ఉన్నామా అని ప్రేమలో పడ్డవాళ్లకు కూడా తెలియకపోవచ్చు. తాము ప్రేమలో ఉన్నామో లేదో తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్య సంకేతాలు గమనించాలి.…
Manjima Mohan: నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మంజిమా మోహన్. అనంతరం ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆమె నారా భువనేశ్వరి పాత్రలో నటించింది. ఎక్కువగా తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దగుమ్మ ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం తమిళ హీరో గౌతమ్ కార్తీక్‌తో ప్రేమాయణం నడుపుతోంది. ఈ విషయాన్ని మంజిమా మోహన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ…
తెలుగు చిత్రపరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకుండా ఎదిగిన హీరోల్లో నాని కూడా ఒకరు. 'అష్టా చెమ్మ'తో కెరీర్ ఆరంభించి అనతి కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. నేచులర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని ప్రస్తుతం కెరీర్ లో టఫ్ ఫేజ్ లో ఉన్నాడు.
Samantha: హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత నటి సమంత కెరీర్‌లో బిజీగా మారి సినిమాల మీదే తన దృష్టి సారించింది. తాజాగా ఆమె మరోసారి ప్రేమలో పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం ఆమె ధరించిన టీషర్ట్. ఓ టీ షర్టును సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్ అవుతోంది. సదరు టీ షర్టుపై ‘నువ్వు ఎప్పుడూ ఒంటరిగా నడవవు’ అని రాసి ఉంది. దీంతో ఆమె ఒంటరిగా లేదని.. వేరొకరితో రిలేషన్‌లో ఉందని…
Sucide: కూతురు తమ పరువు తీసిందని తట్టుకోలేని ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. తమ మరణానికి కూతురే కారణమంటూ సూసైడ్ నోటు రాసి పురుగుల మందు తాగి కుటుంబీకులంతా ప్రాణాలు తీసుకున్నారు.
Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకున్నాడో కామాంధుడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మరో దుర్మార్గుడు.