దేశంలో మహిళలపై ప్రతిరోజూ ఎక్కడో అక్కడ లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి సమయాల్లో సంగతి పక్కనబెడితే.. పట్టపగలు ఒంటరిగా మహిళలు బయట తిరగాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ మద్య కాలంలో కొంతమంది ఆకతాయిలు ప్రేమ పేరుతో యువతులను వేధిస్తున్నారు.
Love Came To Painful : ప్రేమించడం సులభమే కానీ కాపాడుకోవడం కూడా చాలా కష్టం. ప్రేమ ప్రారంభమైనప్పుడు.. ప్రేమికులు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారో తెలియదు. ప్రేమ 'నమ్మకం'పై ఆధారపడి ఉంటుంది. కానీ ఆ నమ్మకం చంపబడినప్పుడు, బహుశా ప్రేమ నిర్వచనం మారుతుంది.
సినిమా సెలబ్రిటీలు అరవై ఏళ్ల వయసులో కూడా పెళ్లిళ్లు చేసుకుని అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇలా లేటు వయసులో ప్రేమలో పడటం పెళ్లిళ్లు చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్ అవుతుందని చెప్పవచ్చు..ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలలో విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు ఆశిష్ విద్యార్థి రూపాలి అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా ఈయన 60 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకోవడంతో ఈ పెళ్లి విషయం…
గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలెం ఎస్ఐ రవితేజపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రవితేజ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ ఆమె ఆరోపించింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసానికి పాల్పడినట్లుగా సదరు యువతి పోలీసులకు ఇచ్చిన కాంప్లైంట్ లో పేర్కొంది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు తనపై బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిపింది.
Anchor Varshini: తన అందచందాలతో బుల్లితెర షోలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యాంకర్ వర్షిణి. ఆమె గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈమె కారణంగా ప్రముఖ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ టీం నుంచి స్థానం కోల్పోయినట్టు పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి.
Honour Killing : రోజురోజులకు ఆధునిక టెక్నాలజీ సాయంతో ఇతర గ్రహాల్లో జీవించాలని మానవుడు ప్రయత్నిస్తుంటే.. మరో వైపు ఈ కాలంలో కూడా పరువు అంటూ నిండు జీవితాలను నాశనం చేస్తున్నారు.
ప్రేమించానని వెంటపడి.. తీరా ఓకే అన్నాక.. పెళ్లికి మొహం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రేమ బాధితురాలు న్యాయ పోరాటం చేపట్టింది. ప్రేమ పేరుతో వెంటపడి.. సరే నన్నాక.. ఆరేళ్లకుపైగా కాలం కలసి మెలసి తిరిగి ఆ తర్వాత మొహం చాటేశాడని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Mancherial : కుటుంబ బంధాలకు నేడు విలువ లేకుండా పోయింది. కన్న కొడుకుతో సమానంగా చూసుకోవాల్సిన మేనల్లుడిని మేనమామే దారుణంగా హతమార్చడం వినే వారికి షాక్ కలిగిస్తుంది.
వారికి ఒకే కుమార్తె.. కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆమే ప్రాణమనుకున్నారు. మంచి చదువులు చెప్పించి జీవితంలో స్థిరపడిన అనంతరం పెళ్లి చేయాలని కలలు కన్నారు. కానీ ఆ అమ్మాయి ఒక యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త తల్లిదండ్రులను చంపే స్థితికి చేర్చింది.