Dhurandhar 2 Breaks Pushpa 2 Records: ‘ధురందర్ 2’ సునామీ.. కొట్టుకుపోయిన ‘పుష్ప 2’ ఆల్-టైమ్ రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2 Breaks Pushpa 2 Records: బాక్సాఫీస్ దగ్గర ‘ధురంధర్’ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. వరల్డ్‌వైడ్‌గా ఆ మూవీ రూ.1,300 కోట్లకు పైగా వసూలు చేయగా.. ఇప్పుడు సీక్వెల్‌గా వచ్చిన ధురందర్ 2 కూడా.. వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.. ఫస్ట్ డేనే ఏకంగా రూ. 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి రికార్డుల వేట మొదలుపెట్టింది. బాక్సాఫీస్‌లో సంచలనాన్ని సృష్టించిన ‘ధురందర్ 2’.. ఈ చిత్రం ఇప్పటికే పుష్ప 2 సృష్టించిన హిందీ సినిమా ఆల్-టైమ్ ఓపెనింగ్ రికార్డును అధిగమించడంతో, బాలీవుడ్‌లో పెద్ద సంచలనం సృష్టించింది..
పెద్ద రికార్డు, భారీ వసూళ్లు
‘పుష్ప 2’ హిందీ వర్షన్ మొదటి రోజులో రూ.72 కోట్ల వసూలు చేసింది… అయితే, ‘ధురందర్ 2’ ఇప్పటికే రూ.75 కోట్లకు పైగా వసూలు చేసి, పుష్ప 2 రికార్డును అధిగమించింది. గురువారం మొత్తం వసూళ్లు రూ.100 కోట్ల దాక చేరే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.. థియేటర్ల బయట చెక్-ఇన్ లైన్లు, హౌస్‌ఫుల్ షోలు, రికార్డ్ స్థాయిలో టికెట్ అమ్మకాలు జరుగుతున్నాయి.. విమర్శకుల సమీక్షలు, ప్రచారం సినిమా వసూళ్లు పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి..
Also Read
- OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
- Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. 'ది ప్యారడైజ్'లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
- ‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
ప్రపంచ స్థాయి క్రేజ్
‘ధురందర్ 2’ కేవలం ఓ సినిమా కాదు. ఇది ఒక పెద్ద పాప్ కల్చర్ ఈవెంట్. బాహుబలి 2 తర్వాత ఈ స్థాయిలో క్రేజ్ చూడటం అరుదు. బాలీవుడ్‌లో మునుపెన్నడూ చూడని రికార్డులు సాధించడానికి ఇది సిద్దంగా ఉందని చెప్పుకోవచ్చు.. అతిపెద్ద హిందీ ఓపెనింగ్ రికార్డును సృష్టించిన ‘ధురందర్ 2’, రాబోయే రోజుల్లో 100 కోట్లు హిందీ వసూలు సాధించే అవకాశం ఉంది. ప్రేక్షకుల ఉత్సాహం కొనసాగితే, ఇది పుష్ప 2 కంటే కూడా ఎక్కువ క్రేజ్ మరియు వసూలు సాధించే సినిమా అవుతుంది అంటున్నారు..
తాజావార్తలు
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?