Home
Lifestyle
Lifestyle News
-
Fathers Day 2023: తండ్రిని సంతోషంగా ఉంచాలనుకుంటే.. ఈ చిట్కాలను అనుసరించవచ్చు..
ఈ రోజుల్లో చాలా మంది తమ బిజీ లైఫ్స్టైల్ కారణంగా వారి తల్లిదండ్రులకు సమయం ఇవ్వలేకపోతున్నారు. అటువంటి పరిస్థితిలో సమయం లేకపోవడం వల్ల, సంబంధం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. తల్లితండ్రులకు మనపై కోపం వచ్చినా, మనపై వారి ప్రేమ ఎప్పుడూ తగ్గదు. -
Diabetes Diet: డయాబెటిస్ ఉన్నవారు రోజూ వీటిని తినాలి.. స్వీట్లు తినాలనే కోరిక తగ్గుతుంది..
నేడు షుగర్ అనేది చాలా కామన్ అయిపోయింది. లైఫ్స్టైల్ సరిగ్గా లేని కారణంగా చాలా మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఇది ఎంతలా పెరిగందంటే ప్రతి ముగ్గురిలో ఒక్కరికైనా షుగర్ వస్తుంది. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. -
Professional Email Tips: వృత్తిపరమైన ఈ-మెయిల్ను పంపేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు..
సాధారణంగా ప్రతిరోజూ మనం ఎవరికైనా లేదా మరొకరికి ఇమెయిల్ చేస్తాము. కొన్నిసార్లు ఇది అధికారికం లేదా కొన్నిసార్లు వ్యక్తిగతమైనది. ఈరోజు వృత్తిపరమైన ఈ-మెయిల్ రాయడానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు చెప్పబోతున్నాము ఇది గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. -
Lifestyle : మీ లైఫ్ పార్ట్నర్కు సారీ చెప్పాలా.. అయితే ఇలాంటి తప్పులు చెయ్యకండి..
పెళ్లి ఒక చదరంగం.. సంసారం ఒక సముద్రం అని ఆ నాడు ఓ వ్యక్తి అన్నాడు అది నిజమ.. సంసారం ముందుకు సాగాలంటే ఎన్నో భరించాలి.. దంపతుల మధ్య గొడవలు రావడం సహజం.. మనస్పర్థలు కూడా వస్తూనే ఉంటాయి.. చిరాకులు, చికాకులు వస్తాయి.. అవి లేకుంటే బంధం చప్పగా ఉంటుంది.. అయితే ఏదైనా కూడా త్వరగా పరిష్కరించాలి.. లేకుంటే మాత్రం అవి పెద్ద గొడవకు దారితీస్తాయి.. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి.. క్షమాపణ… -
Lifestyle : మగవాళ్ళు చేసే ఈ పనులు ఆడవారికి అస్సలు నచ్చవట..
వివాహ బంధంలో గొడవలు కామన్.. అయితే కొన్ని విషయాల్లో మహిళలు చాలా సీరియస్ గా తీసుకుంటారు..ఆడవాళ్లు ఏదోక విషయానికి బాగా ఆలోచిస్తారు.. వాటి కారణంగా భర్తలని తిడుతుంటారు. మగవారు ఏ పని చేసినా ఆడవారికి సాధారణంగా నచ్చదు. దీంతో భర్తకి కచ్చితంగా చిరాకు వస్తుంది. మరోవైపు, పార్టనర్ అనుకోకుండా ఏదైనా మరిచిపోతే, ఆడవాళ్లు నోటికి పనిచెబుతారు.. ఎందుకు చేశావ్ అంటూ నోటికి వచ్చినట్లు అంటారు.. ఆ విషయంలో అస్సలు వెనకడుగు వెయ్యరు.. ఒకరమైన ప్రవర్తనను కలిగి ఉంటారు..… -
Lifestyle : పెళ్లి తర్వాత మగవాళ్ళు ఈ టిప్స్ పాటిస్తే అస్సలు గొడవలే రావు..
పెళ్లి అనేది మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన అధ్యాయం.. ప్రేమ, రాజీ, అవగాహన, గౌరవం తో పాటు దంపతుల మధ్య హెల్దీ రిలేషన్ ఉండాలి. ఇందులో ఏం తక్కువైనా అది మీ రిలేషన్ని పాడు చేస్తుంది. అందుకే భార్యాభర్తలు తమ రిలేషన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.. దాంపత్య జీవితం లో ఎటువంటి గొడవలు రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ తప్పక పాటించాలి.. సాదారణంగా భార్యలు బాధపడుతుంటే అలాంటప్పుడు భర్తలు కచ్చితంగా తమ వెన్నంటే ఉండాలి. ఎలాంటి… -
Health: చంకలో చెమటతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేయండి.. అస్సలు రాదు..!
అండర్ ఆర్మ్ చెమటను తగ్గించేందుకు ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండటం చాలా చాలా అవసరం. దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి మీ అండర్ ఆర్మ్స్ ను యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో క్రమం తప్పకుండా కడగండి. అంతేకాకుండా స్నానం చేసిన తర్వాత మీ చంకలను బాగా ఆరబెట్టుకోవాలి. మరోవైపు డియోడరెంట్ల కంటే యాంటిపెర్స్పిరెంట్లను ఎంచుకోవడం మంచిది. -
Lifestyle : పెళ్లయిన మగవాళ్ళు వేరే స్త్రీలను ఎందుకు ఇష్ట పడతారో తెలుసా?
ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న అక్రమ సంబంధాలు.. ఇంట్లో అందంగా ఉన్న భార్య ఉన్నా కూడా వేరే మహిళను చూసి సొంగ కారుస్తున్నారు.. వాటికారణంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా పిల్లల జీవితాలను కూడా అంధకారంలోకి నెడుతున్నారు. మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అసలు కారణాలు ఏంటి? ముఖ్యంగా పెళ్లైన మగవాళ్ళు పరాయి స్త్రీలపై మోజుపడడానికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… పెళ్ళాం ఎంత అందంగా అప్సరసలాగా ఉన్నా… -
Health: అశ్వగంధం మానవునికి అన్ని లాభాలు చేస్తుందా.. చివరకు దానికి కూడానా..!
ఈ రోజుల్లో అశ్వగంధాన్ని అందరూ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆడవారు తరుచుగా వాడుతుంటారు. ముఖానికి గానీ, శరీరానికి గానీ దీన్ని వాడుతుంటారు. అశ్వగంధం అనేది ఎన్నో ఏండ్ల నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో మేలు చేసే లక్షణాలు ఉన్నాయి. అశ్వగంధ శారీరక, మానసిక సమస్యలను తగ్గిస్తుంది. అశ్వగంధను తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన స్థాయిలు తగ్గిపోతాయి. -
Lifestyle : 18 ఏళ్ల వయస్సులో అమ్మాయిలు, అబ్బాయిలు చెయ్యకూడని తప్పులు?
పదహారెళ్ల వయస్సు అంటారు.. ఆ టైమ్ లో యువతకు లోకం గురించి పెద్దగా తెలియదు.. అందుకే 18 ఏళ్ల వయస్సులో వారిలో ఉడుకు రక్తం ప్రవహిస్తుంది.. ఎదో చెయ్యాలని అనుకుంటారు.. ఆ క్రమంలో ఒక్కోసారి చెయ్యకూడని తప్పులను కూడా చేసేస్తారు..అవి జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు అర్థం కాదు.. అసలు 18 ఏళ్ల వయస్సులో చెయ్యకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. యుక్తవయస్సు నుండి యుక్తవయస్సుకు మారే సమయం ఇది. ఈ వయస్సులో తీసుకునే ప్రతి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
-
National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
-
Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
-
Bhogi Release: శర్వానంద్ ‘భోగి’ ఊచకోత అప్పుడే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!