అమ్మాయిలు అందంగా ఉంటే అబ్బాయిలకు బాగా నచ్చుతారు.. అదే విధంగా అమ్మాయిలు కూడా అబ్బాయి ఉండాలని కోరుకుంటారట.. అబ్బాయిలలో కొన్ని లక్షణాలు ఉంటే అమ్మాయిలుపడి చచ్చిపోతారని అంటున్నారు.. అబ్బాయిలలో అమ్మాయిలు ఎక్కువగా నచ్చే అంశాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అబ్బాయిల డ్రెస్సింగ్.. అబ్బాయిల డ్రెస్సింగ్, లుకింగ్ బాగుంటే అమ్మాయి ఇష్టపడతారు..చక్కని, అట్రాక్ట్ చేసే బట్టలని ఆడవారు త్వరగా గమనిస్తారు. మగవారు మంచి స్టైలిష్ బట్టల్ని వేసుకుని మ్యాన్లీ లుక్స్‌తో ఎదురొస్తే పడిపోరా చెప్పండి. కానీ, ఈ…
స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడం వల్ల చర్మం నల్లబడుతుందనే అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది ఎక్కువసేపు ఎక్స్‌పోజర్ చేయడం వల్ల చర్మం క్రమంగా నల్లగా మారుతుంది.
భారతీయ వ్యవస్థలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైంది..దేవుడు వేసే బంధం అని చాలా పవిత్రంగా భావిస్తారు..అయితే పూర్వకాలం నుండి పెళ్ళికి ఎంతో గౌరవ మర్యాదలు ఉండేవి.కానీ ఈ మధ్యకాలంలో పెళ్లి విషయంలో అనేక రకాల పొరపాట్లు చేస్తూ పెళ్లిని చాలామంది పట్టించుకోవడం లేదు.ఇక పెళ్లి అనేది గతంలో అయితే జీవితంలో ఒకేసారి వచ్చేది.కానీ ఈ మధ్య కాలంలో చాలామంది రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. నిజానికి జీవితం ఒకరితోనే ముడిపడి ఉంటుంది.. అయితే పెళ్లి విషయంలో కొన్ని…
ఈ రోజుల్లో చాలా మంది తమ బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా వారి తల్లిదండ్రులకు సమయం ఇవ్వలేకపోతున్నారు. అటువంటి పరిస్థితిలో సమయం లేకపోవడం వల్ల, సంబంధం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. తల్లితండ్రులకు మనపై కోపం వచ్చినా, మనపై వారి ప్రేమ ఎప్పుడూ తగ్గదు.
నేడు షుగర్ అనేది చాలా కామన్ అయిపోయింది. లైఫ్‌స్టైల్ సరిగ్గా లేని కారణంగా చాలా మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఇది ఎంతలా పెరిగందంటే ప్రతి ముగ్గురిలో ఒక్కరికైనా షుగర్ వస్తుంది. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.
సాధారణంగా ప్రతిరోజూ మనం ఎవరికైనా లేదా మరొకరికి ఇమెయిల్ చేస్తాము. కొన్నిసార్లు ఇది అధికారికం లేదా కొన్నిసార్లు వ్యక్తిగతమైనది. ఈరోజు వృత్తిపరమైన ఈ-మెయిల్ రాయడానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు చెప్పబోతున్నాము ఇది గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.
పెళ్లి ఒక చదరంగం.. సంసారం ఒక సముద్రం అని ఆ నాడు ఓ వ్యక్తి అన్నాడు అది నిజమ.. సంసారం ముందుకు సాగాలంటే ఎన్నో భరించాలి.. దంపతుల మధ్య గొడవలు రావడం సహజం.. మనస్పర్థలు కూడా వస్తూనే ఉంటాయి.. చిరాకులు, చికాకులు వస్తాయి.. అవి లేకుంటే బంధం చప్పగా ఉంటుంది.. అయితే ఏదైనా కూడా త్వరగా పరిష్కరించాలి.. లేకుంటే మాత్రం అవి పెద్ద గొడవకు దారితీస్తాయి.. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి.. క్షమాపణ…
వివాహ బంధంలో గొడవలు కామన్.. అయితే కొన్ని విషయాల్లో మహిళలు చాలా సీరియస్ గా తీసుకుంటారు..ఆడవాళ్లు ఏదోక విషయానికి బాగా ఆలోచిస్తారు.. వాటి కారణంగా భర్తలని తిడుతుంటారు. మగవారు ఏ పని చేసినా ఆడవారికి సాధారణంగా నచ్చదు. దీంతో భర్తకి కచ్చితంగా చిరాకు వస్తుంది. మరోవైపు, పార్టనర్ అనుకోకుండా ఏదైనా మరిచిపోతే, ఆడవాళ్లు నోటికి పనిచెబుతారు.. ఎందుకు చేశావ్ అంటూ నోటికి వచ్చినట్లు అంటారు.. ఆ విషయంలో అస్సలు వెనకడుగు వెయ్యరు.. ఒకరమైన ప్రవర్తనను కలిగి ఉంటారు..…
పెళ్లి అనేది మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన అధ్యాయం.. ప్రేమ, రాజీ, అవగాహన, గౌరవం తో పాటు దంపతుల మధ్య హెల్దీ రిలేషన్ ఉండాలి. ఇందులో ఏం తక్కువైనా అది మీ రిలేషన్‌ని పాడు చేస్తుంది. అందుకే భార్యాభర్తలు తమ రిలేషన్‌ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.. దాంపత్య జీవితం లో ఎటువంటి గొడవలు రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ తప్పక పాటించాలి.. సాదారణంగా భార్యలు బాధపడుతుంటే అలాంటప్పుడు భర్తలు కచ్చితంగా తమ వెన్నంటే ఉండాలి. ఎలాంటి…
అండర్ ఆర్మ్ చెమటను తగ్గించేందుకు ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండటం చాలా చాలా అవసరం. దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి మీ అండర్ ఆర్మ్స్ ను యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో క్రమం తప్పకుండా కడగండి. అంతేకాకుండా స్నానం చేసిన తర్వాత మీ చంకలను బాగా ఆరబెట్టుకోవాలి. మరోవైపు డియోడరెంట్ల కంటే యాంటిపెర్స్పిరెంట్లను ఎంచుకోవడం మంచిది.