Vitamin D: విటమిన్-డితో తగ్గనున్న టైప్-2 డయాబెటిస్ ముప్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Increase in vitamin D supplements could reduce risk of type 2 diabetes: ఇండియాలో డయాబెటిక్ వ్యాధి ఏటేటా పెరుగుతోంది. జీవనశైలిలో మార్పు రావడం, శ్రమ తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లు ఇలా షుగర్ వ్యాధికి అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే విటమిన్-డి, టైప్ -2 డయాబెటిస్ మధ్య సంబంధం ఉన్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. టప్ట్స్ మెడికల్ సెంటర్ పరిశోధకులు విటమిన్-డి తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
Read Also: Phone Addict: ఫోన్ చూసి చూసి కళ్ళు పోగొట్టుకున్న హైదరాబాదీ మహిళ
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
ముఖ్యంగా షుగర్ వచ్చే పరిస్థితుల్లో ప్రీడయాబెటిక్ స్టేజ్ లో ఉన్న పెద్దల్లో విటమిన్ -డి తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది రక్తంలో షుగర్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. టైప్ 2 డయాబెటిస్ గా నిర్థారించలేని స్థితి. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన క్లినికల్ ట్రయల్స్ రీసెర్చ్ ప్రకారం.. సూర్యరశ్మి ద్వారా విటమిన్ -డి అనేది శరీరానికి అందుతుంది. కొవ్వులో కరిగే విటమిన్ అయిన విటమిన్ -డి, ఇన్సులిన్, గ్లూకోజ్ జీవక్రియలను సంబంధాన్ని కలిగి ఉంది.
రక్తంలో విటమిన్ డి తక్కువగా ఉండటం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని తేలింది. ప్రీడయాబెటిక్ స్టేజ్ లో ఉన్న పెద్దల్లో విటమిన్ – డి, టైప్-2 డయాబెటిక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది. మూడు సంవత్సరాల కాలంలో చేసిన ఓ రీసెర్చ్ ప్రకారం విటమిన్ డి తీసుకున్న ఓవరాల్ గా 15 శాతం డయాబెటిస్ రిస్క్ తగ్గినట్లు తేలింది. అయితే అధిక మోతాదులో విటమిన్-డిని తీసుకోవడం కూడా చెడు ఫలితాలను ఇస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యులను సంప్రదించిన తర్వాతే విటమిన్ -డి వాడటం ప్రారంభిస్తే టైప్-2 డయాబెటిస్ ను తగ్గించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!