Apple: మీరు రోజుకో ఆపిల్ తింటే చాలు.. ఈ వ్యాధులు మీ దగ్గరకు రావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు ప్రతి రోజు ఒక ఆపిల్ పండును తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అవును నిజంగానే ఆపిల్ పండును రోజుకు ఒకటి తిన్నా ఎన్నో రోగాల నుంచి మీరు రక్షణ పొందొచ్చు. ఆపిల్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. దీనిలో ఉండే పెక్టిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పండులో విటమిన్ ఎ, బి, సి, కె, పొటాషియం, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. రోజుకో ఆపిల్ ను తినడం వల్ల ఎలాంటి రోగాలు మీ దగ్గరకి రావు..
Read Also: Pushpa 2 : సరికొత్త స్ట్రాటజీ తో రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ప్రస్తుత కాలంలో చాలా మంది అజీర్థితో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆపిల్ పండులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.. కనుక, ఇది మన జీర్ణక్రియకు హెల్ప్ చేస్తుంది. రోజుకో ఆపిల్ తింటే శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి.. జీవక్రియలు మెరుగుపడతాయి. అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ తో సహా ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు అడ్డగా మారుతుంది. మీ హార్ట్ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవాలి. అయితే ఆపిల్ ను తింటే ధమనుల్లో కొవ్వు పేరుకుపోయే ఛాన్స్ లు తగ్గుతాయి. దీంతో మీ గుండె హెల్తీగా, సేఫ్ గా ఉంటుంది.
Read Also: Bihar: సహర్సాలో భారీ దోపిడీ.. తుపాకీ చూపి ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి నుంచి రూ.27 లక్షలతో పరార్
డయాబెటీస్ పేషెంట్లకు ఫైబర్ పుష్కలంగా ఉండే ఆపిల్స్ ఎంతో మేలు చేస్తుంది. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు ఆపిల్స్ ను ధైర్యంగా తినొచ్చు అని హెల్త్ నిపుణులు అంటున్నారు. ఆపిల్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే, ప్రతిరోజూ ఆపిల్స్ తినడం వల్ల అందులోని క్యాల్షయం మీ ఎముకలు, దంతాలు బలంగా ఉండేలా సహాయ పడుతుంది. ఆపిల్ పండును తింటే డీహైడ్రేషన్ వచ్చే సమస్య కూడా తగ్గిపోతుంది. అలాగే ఈ పండ్లు మన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు ఈ ఆపిల్ పండు తినడం వల్ల వృద్ధాప్య లక్షణాలను కూడా కొంతవరకు నిరోధిస్తుంది.
NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!