Live-In Partner: చట్టబద్ధంగా వివాహం చేసుకోని మహిళ తాను రిలేషన్‌లో ఉంటున్న వ్యక్తిని భర్తగా భావించి క్రూరత్వం కింద ఐపీసీ సెక్షన్ 498 ఏ కింద కేసు పెట్టలేమని కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
Allahabad High Court: పెళ్లి పేరుతో ఓ మహిళపై అత్యాచారం చేశాడని అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది అలహాబాద్ హైకోర్టు. తీర్పు చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది
Delhi High Court: యమునా నదీ ఒడ్డున అక్రమం నిర్మించిన శివాలయం కూల్చేవేతపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులోకి దేవుడిని తీసుకురావడం సరికాదని కోర్టు పేర్కొంది.
Allahabad High Court: వివాహం జరిగి, జీవిత భాగస్వామి బతికి ఉన్న సమయంలో ఇస్లాం మతాన్ని అనుసరించేవారు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండరాదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంజ్ పేర్కొంది.
Karnataka HC: కర్ణాటకలో ఓ చర్చి ప్రీస్ట్గా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేుసింది. ‘‘వెళ్లి ఉరివేసుకో’’ అని వ్యాఖ్యలు చేయడం ఆత్మహత్యను ప్రేరేపించేదిగా చూడలేమని కోర్టు పేర్కొంది.
Supreme Court: భర్తలకు తమ భార్యలు తీసుకువచ్చిన స్త్రీధనంపై నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆపద సమయాల్లో వాటిని ఉపయోగించినప్పటికీ, అది స్త్రీలకు చెందిన సంపూర్ణ ఆస్తిగా మిగిలిపోతుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది.
Delhi High Court: భార్యభర్తలు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని తప్పుడు ఆరోపనలు చేయడం, పిల్లలను తల్లిదండ్రులు నిరాకరించడం తీవ్ర మానసిక క్రూరత్వమే అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.