బిగ్ బాస్ హౌస్ లో రచ్చ మొదలైంది తెలుగు సీజన్ 7లో రెండు వారాలు పూర్తి చేసుకుంది.. ఇప్పుడు మూడో వారంలోకి అడుగుపెట్టింది.. మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యారు. రెండో వారం 9 మంది నామినేట్ కాగా శివాజీ పవర్ అస్త్ర గెలిచిన కారణంగా ఎలిమినేషన్ నుండి తప్పుకున్నాడు.. అమర్ దీప్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ వరుసగా సేఫ్ అయ్యారు. చివర్లో తేజా, షకీలా మిగిలారు.…
బిగ్ బాస్ 7 తెలుగులో అప్పుడే గొడవలు మొదలయ్యాయి.. రెండోవారం నామినేషన్ కోసం ఎంపిక పూర్తయ్యింది.. ఇంట్లోని ఒక్కొక్కరి క్యారెక్టర్ బయటపడుతుంది.. హౌస్ లో అందరి చూపు రతిక పైనే ఉంది.. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 7 లో గొడవలు, ఏడుపులు, వార్నింగ్ లతో నానా హంగామా చేస్తున్నారు హౌస్ లో ఉన్న వారు.. ఇక మాయ అస్త్రం కోసం పోటీపడుతున్న కంటెస్టెంట్స్ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఈ క్రమంలోనే రణధీర, మహాబలి…
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా మారింది.. మొదటి వారం ఎలిమినేషన్ తర్వాత రెండోవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి.. సోమవారం, మంగళవారం నామినేషన్స్ కోసం ప్రక్రియను పూర్తి చేశారు..రెండో వారం షో యమ రంజుగా మారింది. ఉల్టా పుల్టా అన్నట్టుగానే హౌజ్‌లో కాలిక్యూలేషన్స్ ఉల్టా పుల్టా అవుతున్నాయి..మంగళవారం ఎపిసోడ్ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మరోవైపు పవర్ అస్ర్తకి సంబంధించిన మాయాస్త్ర సాధించే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈవారం…
మన దేశంలో అతి పెద్ద ఇంటీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలలో ఒకటైన గ్రీన్ప్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్, నూతన సున్నా ఎమిషన్ (ఈ-0) ఉత్పత్తి శ్రేణి కొరకు తన కొత్త బ్రాండ్ ప్రకటన ప్రారంభముతో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది..ది టెలివిజన్ కమర్షియల్ (టివిసి)భారతదేశపు అత్యంత విజయవంతమైన బ్రాండ్ ఎంబాసిడర్ అయిన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ను తాజాగా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.. మొట్టమొదటి సున్నా-ఎమిషన్ ప్లైవుడ్ శ్రేణిని గ్రీన్ప్లై 2021లో ప్రవేశపెట్టింది, తద్వారా ఉడ్ ప్యానెల్ పరిశ్రమలో…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ షో మొదలై ఆల్రెడీ వారం రోజులు పూర్తయింది.. మొదటి ఎలిమినేషన్ కూడా పూర్తయ్యింది.. ఇప్పుడు అందరి దృష్టి రెండోవారం నామినేషన్ మీద ఉంది.. ఇక రెండో వారంలో మొదటి రోజు నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్స్ కి ముందు సందీప్ కి ఇచ్చిన VIP రూమ్ లోకి అందరూ వచ్చారు.. ఇకపోతే ఆ రూమ్ చూస్తామంటూ వచ్చి కొంతమంది అక్కడే పడుకున్నారు. రతిక ఇక్కడ ఎలా ఉంటారు అడగమని సందీప్…
కరోనా మహమ్మారీ మూడేళ్ల క్రితం మృత్యువు గంట మోగించింది.. లక్షల మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు.. నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో కొవిడ్-19 పిరోలా వేరియంట్ ప్రబలుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకేలతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో బీఏ 2.86 పిరోలా కొవిడ్ వేరియంట్ ప్రబలుతోంది.. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూ జనాలను ఆందోళన పెట్టిస్తున్నాయి.. చాలా మంది వ్యక్తులు కొవిడ్ ప్రోటోకాల్‌ను గమనించడం లేదు. ఇంట్లో కూడా తమను తాము పరీక్షించుకోవడం…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ మొదలై వారం పూర్తి కావొస్తుంది.. ఈ వారం అంతా కొట్టుకున్నా, ఏడ్చినా వీకెండ్ రెండు రోజులు మాత్రం నాగార్జున వచ్చి హంగామా చేస్తారు.. ఇక శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగ్ అందరికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.. ఇకపోతే ప్రతి సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా ప్రేమకలాపాలు మొదలైయ్యాయి.. ప్రశాంత్ – రతిక ప్రేమ వ్యవహారం ముదిరిపోయింది. ఈసారి ఏకంగా మోకాలిపై కూర్చొని రతిక కు…
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 మొదటి ఎలిమినేషన్ కోసం సర్వం సిద్ధం చేసింది షో యాజమాన్యం.. మొదటి నుంచి అనుకున్న విధంగా కాకుండా ఓటింగ్ లో భారీ ట్విస్ట్ ఇచ్చింది.. ఒక టాప్ సెలెబ్రేటీని హౌస్ నుంచి బయటకు రానున్నట్లు సమాచారం.. ఫస్ట్ వీక్ ముగియగా ఎలిమినేషన్ కి సమయం ఆసన్నమైంది. 14 మంది కంటెస్టెంట్స్ తో సెప్టెంబర్ 3న బిగ్ బాస్ తెలుగు 7 ప్రారంభమైంది. నాగార్జున వరుసగా ఐదోసారి హోస్ట్…
బాలివుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈరోజు తన 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అక్షయ్ తన కుమారుడు ఆరవ్‌తో కలిసి ఉజ్జయినిలోని పురాతన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అక్షయ్ ఆలయ ప్రాంగణంలో ప్రార్థనలు చేస్తున్నాడు. ఈ ఫొటోల్లో భారత క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా కనిపించాడు. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఒక వీడియోలో, అక్షయ్ ప్రార్థనలో లోతుగా బంధించబడ్డాడు, అతని కళ్ళు మూసుకుని, అతని చేతులు…
తెలుగులో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం 7 వ సీజన్ ను జరుపుకుంటుంది.. ఈ సీజన్ లో గ్లామర్ తో ఆకట్టుకుంటున్న బ్యూటీలలో రతికా రోజ్ ఒకటి.. బిగ్ బాస్ స్టేజ్ పై తన అందం తో కవ్వించిన ఈ భామ ఎవరు అంటూ గూగుల్ ను గాలిస్తున్నారు ప్రేక్షకులు.. ఈమె ఎక్కడైనా సినిమాల్లో నటించిందా అంటూ ఒక్కటే వెతికేస్తున్నారు.. ఈ అమ్మడు హౌస్ లో యాక్టివ్ గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది.…