తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణను ఊపేసిన వర్షం ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా మళ్లీ వర్షాలు దంచికొడతాయని అధికారులు చెబుతున్నారు. గురువారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి..…
తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో ప్రసారం అవుతుంది.. ఇటీవల ప్రారంభమైన ఈ షోలో అప్పుడే గొడవలు, లవ్ ట్రాక్ లు మొదలయ్యాయని జనాలు అంటున్నారు.. జరుగుతున్నది చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.. ఇకపోతే ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. గత సీజన్ల మాదిరిగానే కొందరు కంటెస్టెంట్స్ సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేశారు.. ఈ సీజన్ మొత్తానికి ఫస్ట్ వీక్ హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి…
సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడు క్రేజ్ బాగా పెరిగింది.. ఇక ఈ అమ్మడు తో సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. ఈక్రమంలోనే నాని ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండ ‘VD13’లో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాని ‘బింబిసార’ దర్శకుడు…
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం జవాన్.. నయనతార హీరోయిన్ గా నటించింది.. తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటించారు.. తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో షారుఖ్ తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ లో నటించాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ మూవీ పై భారీ…
ప్రముఖ టెలికాం దిగ్గజం జియో అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది.. ఇప్పటికే ఎన్నో ఆఫర్స్ ను ప్రకటించిన కంపెనీ ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను తెలిపింది.. 7వ వార్షికోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన యూజర్లకు ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది.. ఇందులో భాగంగా రూ.299 ప్లాన్‌లో 7జీబీ డేటా,రూ.749 ప్లాన్‌లో 14జీబీ, రూ.2999 ప్లాన్‌లో 21 జీబీ డేటాను అదనంగా ఇస్తుంది. వీటితో పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ వీక్షించే అవకాశం కల్పించడంతో పాటు.. ఫుడ్…
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ హౌస్ లో రెండవరోజు ఆసక్తికరంగా సాగింది. రెండవరోజే బిగ్ బాస్ నామినేషన్స్ మొదలు పెట్టి హీటెక్కించారు.. మొదటి నుంచే జనాలను ఆకట్టుకుంటున్నారు.. హౌస్ లో జరిగిన శివాజీ, షకీలా, టేస్టీ తేజ, శోభా శెట్టి, రతిక, పల్లవి ప్రశాంత్ లాంటి కంటెస్టెంట్స్ సందడితో బిగ్ బాస్ హౌస్ కోలాహలంగా కనిపించింది.. ఇక రెండో రోజు బిగ్ బాస్ లో జరిగిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. బిగ్ బాస్ హౌస్…
టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ గ్రాండ్గా లాంచ్ చేశారు నాగార్జున.. ఎప్పటిలాగే అదిరిపోయే సాంగ్ తో నాగ్ ఎంట్రీ ఇచ్చారు.. బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే విజయవంతంగా ఆరు సీజన్లని పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తయ్యింది. ఇప్పుడు నేటి ఆదివారం(సెప్టెంబర్ 3) గ్రాండ్‌గా బిగ్ బాస్ ఏడో సీజన్‌ని ప్రారంభించారు.. ఇక ఈరోజు నుంచి షో మొదలవుతుంది.. ప్రతి రోజు గతంలో లాగే టెలికాస్ట్ అవుతుందని షో…
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఈరోజు నుంచి ప్రసారం కానుంది.. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ మా ఛానల్లో సీజన్ 7 స్టార్ట్ కాబోతుంది.. ఈ సీజన్ కు గాను హౌస్ లోకి అడుగు పెట్టిన ఇంటి సభ్యుల గురించి అనేక వార్తలు వచ్చాయి.. టాలీవుడ్ హీరోహీరోయిన్స్ దగ్గర్నుంచి.. మోడల్స్, సీరియల్ నటీనటులు, యూట్యూబర్స్, సింగర్స్ ఇలా చాలా మంది పేర్లు…
నందమూరి స్టార్ హీరో బాలయ్య పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ సోనాల్ చౌహన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. లెజెండ్ తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ సోనాల్ చౌహన్. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ మంచి విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది అయితే ఆ సినిమాలు పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేక పోయాయి… ఆతర్వాత మరోసారి బాలకృష్ణ తో కలిసి నటించింది. ఆ…
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. తాజాగా కొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది.. ఈ పథకంలో చేరాలేనుకొనే కస్టమర్లు రూ.150 రూపాయలు చెల్లిస్తే చాలు.. అంతేకాదు ఖాతా పొందిన తర్వాత అందులో మినిమమ్ బ్యాలెన్స్ కూడా ఉంచాల్సిన అవసరం లేదని యాక్సిస్ బ్యాంకు తెలిపింది. అకౌంట్లో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేకుండా ఇతర ఛార్జీల నుంచి మినహాయింపును పొందవచ్చు.. ఈ పొదుపు ఖాతా గురించి పూర్తి వివరాలను…