Home
Latest Updates
Latest Updates News
-
Sonal Chauhan: బాలయ్య బ్యూటీకి బంపర్ ఆఫర్.. పాన్ ఇండియా హీరో సినిమాలో ఛాన్స్..
నందమూరి స్టార్ హీరో బాలయ్య పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ సోనాల్ చౌహన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. లెజెండ్ తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ సోనాల్ చౌహన్. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ మంచి విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది అయితే ఆ సినిమాలు పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేక పోయాయి… ఆతర్వాత మరోసారి బాలకృష్ణ తో కలిసి నటించింది. ఆ… -
Axis Bank: కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తక్కువ అమౌంట్ తో పొదుపు ఖాతా..
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. తాజాగా కొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది.. ఈ పథకంలో చేరాలేనుకొనే కస్టమర్లు రూ.150 రూపాయలు చెల్లిస్తే చాలు.. అంతేకాదు ఖాతా పొందిన తర్వాత అందులో మినిమమ్ బ్యాలెన్స్ కూడా ఉంచాల్సిన అవసరం లేదని యాక్సిస్ బ్యాంకు తెలిపింది. అకౌంట్లో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేకుండా ఇతర ఛార్జీల నుంచి మినహాయింపును పొందవచ్చు.. ఈ పొదుపు ఖాతా గురించి పూర్తి వివరాలను… -
YouTube: మ్యూజిక్ లవర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో కొత్త ఫీచర్..
సంగీతం అంటే ఇష్టపడని వాళ్లు అస్సలు ఉండరు.. అయితే మనం ఎక్కడో విన్న పాటను మళ్లీ మళ్లీ వినాలని అనుకుంటాము అయితే ఆ పాట ట్యూన్ గుర్తు రాక ఆ పాటను వదిలేస్తాము.. అలాంటి వారికోసం యూట్యూబ్ అదిరిపోయే ఫీచర్ ను తీసుకువచ్చింది.. ఇప్పుడు యూట్యూబ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్‌తో సాంగ్ ట్యూన్‌ను హమ్ చేస్తే చాలు, ఆ పాటను సెర్చ్ చేసి యూజర్లకు అందిస్తుంది. పాటను హమ్మింగ్ చేయడం అనేది పాట లిరికల్ పదాలను ఉపయోగించకుండా… -
Kushi Movie : ‘ఖుషి’ నుంచి ఎమోషనల్ లవ్ సాంగ్ ‘ఓసి పెళ్లామా..’
టాలివుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అదిరిపోయే బజ్ ఉంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది… ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా హీరో హీరోయిన్లు చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.. ఈ సినిమాపై… -
Google Play Store: ఫోన్ బ్యాటరీని పీల్చే 43 హానికర యాప్స్..ప్లే స్టోర్ నుంచి తొలగింపు..
రకరకాల యాప్ లు వస్తున్నాయి.. అందులో కొన్ని యాప్ జనాలకు నచ్చుతున్నాయి. మరికొన్ని యాప్స్ జనాలను దారుణంగా మోసం చేస్తున్నాయి.. తాజాగా ఫోన్ బ్యాటరీని పీల్చే 43 హానికర యాప్స్..ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది.. ప్రపంచంలోని అతిపెద్ద యాప్స్ పంపిణీ ప్లాట్‌ఫామ్స్‌ల్లో గూగుల్ ప్లే స్టోర్ కూడా ఒకటి. దాదాపు 30 లక్షల యాప్స్, గేమ్స్ కలిగి ఉంటుంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పాపులారిటీ సంపాదించుకున్న గూగుల్ ప్లే స్టోర్ కీలక నిర్ణయం తీసుకున్నది. మొబైల్స్… -
Mahesh Babu: మహేశ్ బాబు – సౌందర్య కాంబినేషన్లో మిస్ అయినా సినిమా ఏంటో తెలుసా?
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. 40దాటిన నవయువకుడిలా అమ్మాయిల మనసును కొల్లగొడుతూ.. అబ్బాయిలు కుళ్లుకునే అందంతో మెరిపోతున్నారు. -
Vijaydevarakonda: విజయ్ దేవరకొండ వేసుకున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా?
ఓవర్ నైట్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాషన్ ఐకాన్.. ట్రెండ్ ను సెట్ చేస్తూ ట్రేండి వేర్ లో అందరిని ఆకట్టుకుంటాడు.. ఇక ‘ఖుషి మ్యూజిక్ కన్సర్ట్’లో విజయ్ ధరించిన డ్రెస్ అందరి కంట పడింది. ఆ డ్రెస్ ధర ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ ఎంత అట్రాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. నానితో కలిసి చేసిన సినిమాకు సరైన అవుట్ ఫిట్లలేవన్న స్టేజ్ నుంచి ప్రస్తుతం రౌడీ హీరో… -
Mahesh Babu: మహేష్ బాబు దగ్గర ఎన్ని ఖరీదైన కార్లు ఉన్నాయో తెలుసా?
తెలుగు స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇటీవల మహేష్ నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నారు.. సినిమాలు మాత్రమే కాదు.. మరోవైపు వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు.. మరోవైపు బిజినెస్ లను కూడా చేస్తున్నాడు.. తనకు నచ్చిన వస్తువులను ఎంత ధర అయిన కొనడం మహేష్ బాబు స్టైల్.. ఇటీవల ఓ కారు కొన్న మహేష్ ఇప్పుడు మరో ఖరీదైన కారును కొన్నాడు.. ఆ కారు… -
Honor Watch 4: అదిరిపోయే ఫీచర్స్ తో హానర్ స్మార్ట్ వాచ్.. ధర ఎంతంటే?
చైనా కంపెనీ అయిన హానర్ ఎలెక్ట్రానిక్ కంపెనీ మార్కెట్ లోకి అదిరిపోయే ఫీచర్లు కలిగిన మరో స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనుంది. హానర్ వాచ్ 4 పేరుతో ఈ వాచ్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నారు.. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ప్రాడక్ట్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఇక ఇప్పుడు రానున్న వాచ్ కోసం కూడా జనాలు వెయిట్ చేస్తున్నారు.. ఈ వాచ్ లుక్, ఫీచర్స్ జనాలను… -
AI effect: వాటిని పట్టేసెందుకు రంగంలోకి కొత్త ఫీచర్లు..
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్ లలో ఇంస్టాగ్రామ్ కూడా ఒకటి.. తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్స్ ను అందిస్తున్నారు.. ప్రస్తుతం ఇన్స్ట్రాగ్రామ్ మరో కొత్త ఫీచర్ ను పరిశీలిస్తుంది.. AI యొక్క వేగవంతమైన పురోగతిని కొనసాగించడానికి Instagram ఒక ముఖ్యమైన నవీకరణను ప్లాన్ చేస్తోంది. ఈ అప్‌డేట్ ఉత్పాదక AI ద్వారా ఉత్పత్తి చేయబడిన పోస్ట్‌లు, రూపొందించిన పోస్ట్‌ల మధ్య తేడాను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది.. పాపులర్ డెవలపర్…
తాజావార్తలు
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!