బిగ్ బాస్ వారంతరం వచ్చిందంటే ఆ పండగే వేరు.. నాగ్ ఎపిసోడ్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తారు.. ఆదివారం మాత్రం ఫుల్ ఫన్ గా ఎపిసోడ్ సాగుతుంది. ఇక ఎలిమినేషన్ కూడా ఉంటుంది అందుకే వీకెండ్ ఎపిసోడ్ పై జనాల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఇప్పటి వరకు ముగ్గురు కంటెస్టెంట్స్ ఇంటిని వీడారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మూడోవారం దామిని ఎలిమినేటై వెళ్లిపోయారు.. ఇప్పుడు అబ్బాయిలు ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నారని తెలుస్తుంది.. ఈ…
టాలివుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని హీరోగా బోయపాటి తెరకెక్కించిన ‘స్కంద’ మూవీ భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హై వోల్టేజ్ యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, లవ్ ట్రాక్ వంటి అంశాలతో బోయపాటి శ్రీను తన మార్క్‌తో ఈ మూవీని తెరకెక్కించాడు.. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచిది హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను అందుకుంది.. రామ్ కు ఇస్మార్ట్ శంకర్…
తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్.. మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని సూచించింది.. ఇప్పటికే గత రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిస్తున్నాయి.. ఇప్పుడు మరో ఐదు రోజులు అంటే జనాలు భయ బ్రాంతులకు గురవుతున్నారు.. అక్టోబర్ 3 వరకు తెలంగాణ వ్యాప్తంగా…
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం 7 వ సీజన్ ను జరుపుకుంటుంది.. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకొని ముగ్గురిని ఎలిమినేట్ చేసింది.. ఇప్పుడు నాలుగో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ను పూర్తి చేసింది బిగ్ బాస్.. నాలుగో పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. నాలుగవ వారం మధ్యలో నుంచి బిగ్…
బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతుంది.. మూడు వారాలు, మూడు ఎలిమినేషన్స్ అయ్యాక.. ఇప్పుడు నాలుగో వారం ఎవరు వెళ్తారా అని జనాల్లో ఆసక్తి మొదలైంది.. ఈ వారం బిగ్ బాస్ కూడా విచిత్రమైన టాస్క్ లను ఇస్తున్నారు..సందీప్, శివాజీ, శోభా శెట్టి హౌస్ మేట్స్ గా కన్ఫామ్ కాగా ఇప్పుడు నాలుగో పవర్ అస్త్ర సాదించేందుకు కంటెండర్ కావడానికి టాస్క్ లు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ వెరైటీ టాస్క్…
బిగ్ బాస్ లో నాలుగో పవర్ అస్త్ర కోసం గట్టి పోటి సాగుతుంది..ఎవ్వరు తగ్గట్లేదు.. నువ్వా, నేనా అంటూ గేమ్ ను ఆడుతున్నారు.. ఇందుకోసం హౌస్ లోఉన్న వారికి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. నాలుగో పవర్ అస్త్ర సాధిస్తే రెండు వారల ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పాడు. దీంతో హౌస్ లోని వాళ్లు తెగ ట్రై చేశారు..ఈ పవర్ అస్త్ర సాధించే కంటెండర్స్ గా ఉండటానికి బిగ్ బాస్ ఇచ్చే గేమ్స్ ను ఆడాలని..చెప్పాడు. ఇక ఈ…
బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా టైగర్ 3..మనీష్ శర్మ దర్శకతవంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలివుడ్ క్వీన్ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది.. దాదాపు షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు రెడీ అవుతుంది.. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. దాంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి.. ఇక తాజాగా…
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సంచలనం సృష్టించిన టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన టాక్ షోలలో బాలయ్య హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ షో కూడా ఒకటి. ఈ షో ఇప్పటికే రెండు సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇక 3 త్వరలో ప్రారంభం కానుంది. సినిమాల్లో భారీ డైలాగులతో, డ్యాన్స్ తో పూనకాలు తెప్పించిన బాలకృష్ణ మొదటిసారి టాక్ షో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. బాలయ్య ఇలా కూడా చేస్తాడా అని నందమూరి అభిమానులు ఆశ్చర్యపోయారు..…
బిగ్ బాస్ హౌస్ లో నాలుగోవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ ముగిసింది..గౌతమ్, ప్రిన్స్ యావర్ మధ్య వాదన కొనసాగింది. ముందుగా గౌతమ్ యావర్ బిహేవియర్ నచ్చట్లేదని, ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదని గౌతమ్ నామినేట్ చేసినట్లు తెలిపారు.. అతని యాటిట్యూడ్ కరెక్ట్ కాదంటూ అరిచాడు గౌతమ్. అంతకు ముందు శివాజీ మాట్లాడుతూ ఇవే మాటలు నాగ్ సర్ ముందు ఎందుకు అడగలేదు.. అంటూ శివాజీ గట్టిగానే క్వశ్చన్ చేశాడు. నాది కోపం కాదు.. ఆకలి అని…
బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారం ఎలిమినేషన్ ను పూర్తి చేసుకుంది.. నిన్న హౌస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యింది.. ఇక నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది.. నామినేషన్స్ కు సంబందించిన ఎపిసోడ్ ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇందులో ముఖ్యంగా శుభ శ్రీ, రతిక మధ్య వాదనలు పీక్‌కి వెళ్లాయి. అలాగే యావర్, గౌతం కృష్ణల మధ్య వాదనలు ఏకంగా కొట్టుకునే స్థాయికి వెళ్లాయి. మరోవైపు యావర్‌ని తేజ…