బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు 14వ వారం ముగింపుకు చేరుకుంది.. ఈ క్రమంలో బిగ్ బాస్ డిఫరెంట్ టాస్క్ లతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.. షో ముగింపుకు చేరుకోవడంతో ఎవరు విన్నర్ అవుతార అనే ఆసక్తి నెలకొంది.. హౌస్లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఎలిమినేట్ అయ్యే ఇద్దరు కంటెస్టెంట్స్ పేర్లు తెరపైకి వచ్చాయి.. ఈ విషయం పై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. హౌస్…
బిగ్ బాస్ 7 సీజన్ ఎండింగ్ చేరుకోవడంతో కొత్త టాస్క్ లను బిగ్ బాస్ ఇస్తున్నాడు.. అవి కాస్త కష్టంగా ఉన్నా హౌస్ మెట్స్ పూర్తి చేస్తున్నారు.. డిసెంబర్ 17న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగవచ్చునని తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టు గానే హౌజ్‌లోనూ ఫినాలే టాస్కులు ప్రారంభమయ్యాయి. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ అంబటి అర్జున్ ఏకంగా ఫినాలేలోకి దూసుకెళ్లిపోయాడు. ఇప్పుడు అందరి దృష్టి ఈ వారం ఎలిమినేషన్‌పైనే ఉంది. 14వ వారంలో మొత్తం ఆరుగురు నామినేషన్స్‌లో…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 దాదాపు ఎండింగ్ కు చేరుకుంది.. ఇక హౌజ్‌లోనూ ఫినాలే టాస్కులు హోరా హోరీగా సాగుతున్నాయి. టఫ్ టాస్క్లను ఇస్తున్నాడు బిగ్ బాస్.. డిసెంబర్ 17న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగవచ్చునని తెలుస్తోంది. హౌజ్‌లో అందరి కంటే ముందు అంబటి అర్జున్ ఫినాలేకు చేరుకున్నాడు. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది? అసలు ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందా? లేదా? అన్నది…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ పై జనాల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది.. గతంలో వచ్చిన సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ కాస్త డిఫరెంట్ గా ఉంది.. ప్రస్తుతం 14 వ వారంలో ఉంది.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది ఆసక్తిగా మారింది.. మంగళవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ హీటు కనిపించింది. అమర్ ,ప్రశాంత్ మధ్య కోల్డ్ వార్ జరిగింది. అమర్ ప్రశాంత్ ను రెచ్చగొట్టేలా మాట్లాడుతూనే.. తాను అన్న మాటలను సమర్ధించుకునే…
కుర్రాళ్ల కలల రాకుమారి శ్రీలీలా ప్రస్తుతం బిజీ టాలివుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది.. చేతిలో ఎప్పుడూ అర డజను సినిమాలను పెట్టుకుంటుంది.. ఓ పక్క సినిమాలకు కష్టపడుతూనే మరో పక్క డాక్టర్ కోర్స్ కూడా పూర్తి చేస్తుంది. సినిమాల్లో తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. శ్రీలీలకు ప్రస్తుతం ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ వర్క్ కూడా ఉంది. టాలీవుడ్ లో ఎక్కడ విన్నా, ఏ ఈవెంట్ చూసినా…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ముగింపుకు చేరుకుంది.. ప్రస్తుతం హౌస్ లో చివరివారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ నిన్న జరిగాయి.. నువ్వా నేనా అంటూ కొట్టుకున్నంత పనిచేశారు హౌస్మేట్స్. ముఖ్యంగా అమర్ వర్సెస్ ప్రశాంత్ ఇద్దరి మధ్య తారాస్థాయిలో గొడవ జరిగింది. ఇక గతవారం ఫినాలే అస్త్ర గెలుచుకోవడంతో అర్జున్ అంబటి అతడిని ఎవరు నామినేట్ చేయడానికి వీలు లేదు. ఇక ఈ వారం మిగిలింది SPA బ్యాచ్ vs SPY బ్యాచ్. దీంతో ఈ…
కన్నడ స్టార్ హీరో యష్ గురించి అందరికీ సుపరీచితమే.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ను అందుకున్న కెజీఎఫ్ సినిమాలో హీరోగా నటించారు.. ఈ రెండు పార్ట్ లు సక్సెస్ ను అందుకున్నాయి.. కేజీఎఫ్ 2 తరువాత ఈ హీరో ఏ సినిమా చేస్తాడో అని అందరిలో ఆసక్తి నెలకుంది.. సినిమా వచ్చి సంవత్సరం పైనే అవుతున్నా యష్ మాత్రం ఇప్పటివరకు మరో…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో 13 వ వారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చాడు.. గౌతమ్ ఎలిమినేట్ కావడంతో ప్రస్తుత హౌస్ లో ఏడుగురు ఉన్నారు. అశ్వద్ధామ 2.0అంటూ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ తన దైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొత్తం 13 వారలు గౌతమ్ హౌస్ లో ఉన్నాడు. గత రెండు మూడు వారాలుగా శివాజితో గొడవ పెట్టుకుంటున్నాడు గౌతమ్. నామినేషన్స్ లోనూ…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఇప్పుడు రసవత్తరంగా సాగుతుంది.. 13వ వారం కూడా పూర్తయింది. ఫైనల్ కి చేరుకున్న అర్జున్ ని ముందే ఎలిమినేషన్ నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆదివారం ఎపిసోడ్ కావడంతో కాసేపు ఎంటర్టైన్ చేసారు. ఈ ఎపిసోడ్ కు గెస్ట్ గా హీరో నాని వచ్చి సందడి చేశారు. ఇక హౌస్ మెట్స్ తో సరదాగా మాట్లాడారు.. అలాగే నా సామి రంగ సినిమా నుంచి హీరోయిన్ ఆషిక రంగనాధ్ వచ్చి…
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ కు 2024 సెషన్ 1 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే లాస్ట్ డేట్.. దరఖాస్తు చేసుకోని విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. డిసెంబర్ 4 వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ ఫామ్ లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే jeemain.nta.ac వెబ్ సైట్ లో కరెక్షన్ విండో డిసెంబర్ 6వ తేదీన ఓపెన్ అవుతుంది. ఇకపోతే డిసెంబర్ 8 వ తేదీ…